NICL Assistant Recruitment | నేషనల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు..
NICL Assistant Recruitment | నేషనల్ ఇన్సూరెన్స్ కంపనీ లిమిటెడ్ (NICL) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టుల (Assistant) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులతో (NICL Assistant Recruitment) నోటిఫికేషన్ విడుదల చేసింది.
NICL Assistant Recruitment | త్రినేత్ర.న్యూస్: నేషనల్ ఇన్సూరెన్స్ కంపనీ లిమిటెడ్ (NICL) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ పోస్టుల (Assistant) భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 500 అసిస్టెంట్ పోస్టులతో (NICL Assistant Recruitment) నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ బీమా రంగంలో పనిచేయాలనే ఆసక్తి, అర్హత ఉన్నవారు జూలై 18 నుంచి అధికారిక వెబ్‌సైట్ nationalinsurance.nic.co.in.లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రతి నెల రూ.36,290 నుంచి రూ.80,615 వరకు జీతం వస్తుంది.
మొత్తం పోస్టులు: 500
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై, స్థానిక భాషలో రాయడం, చదవడం రావాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్కులై ఉండాలి.
ఎంపిక విధానం: రఆతపరీక్ష ద్వారా. రాతపరీక్ష రెండు దశల్లో ఉంటుంది. అనంతరం రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారిని మెడికల్ ఎగ్జామ్‌నేషన్‌కు పిలుస్తారు.

దరఖాస్తులు ప్రారంభం: జూలై 18
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 7
పరీక్షతేదీ: ఫేజ్ 1- ఆగస్టు 27న, ఫేజ్ 2- అక్టోబర్ 30న
వెబ్‌సైట్: https://nationalinsurance.nic.co.in/
సంబంధిత వార్తలు

CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు
సెప్టెంబర్ 16, 2026

IRFC | ఐఆర్ఎఫ్సీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..
ఏప్రిల్ 8, 2026

Railway Recruitment | పది అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండిలా!
ఫిబ్రవరి 9, 2026
తాజావార్తలు
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?



