CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు
CPRI Recruitment | కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 110 పోస్టులతో నోటిఫికేషన్ (CPRI Recruitment) విడుదల చేసింది.
CPRI Recruitment | త్రినేత్ర.న్యూస్: కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CPRI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 110 పోస్టులతో నోటిఫికేషన్ (CPRI Recruitment) విడుదల చేసింది. ఇందులో ఇంజినీరింగ్ ఆఫీసర్ (Engineering Officer), ఇంజినీరింగ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, టెక్నికల్ అటెండెంట్, అసిస్టెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ, ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తిచేసిన వారు https://cpri.res.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 112
- ఇంజినీరింగ్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)- 7
- ఇంజినీరింగ్ ఆఫీసర్ (సివిల్)- 1
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్)- 10
- ఇంజినీరింగ్ అసిస్టెంట్ (మెకానికల్)- 1
- సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)- 2
- టెక్నీషియన్ (ఎలక్ట్రికల్)- 7
- టెక్నీషియన్ (మెకానికల్)- 2
- టెక్నికల్ అటెండెంట్- 37
- అసిస్టెంట్- 29
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్- 14 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, సైన్స్ సబ్జెక్టులతో డిగ్రీ, ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 35 ఏండ్ల లోపు వయస్కులవ్వాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cpri.res.in
సంబంధిత వార్తలు

RRB Secunderabad | సికింద్రాబాద్ రైల్వే జోన్లో 71 పారామెడికల్ పోస్టులు.. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులు
సెప్టెంబర్ 15, 2026

SSC CPO Recruitment | డిగ్రీ అర్హతతో ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్లో 1871 ఎస్ఐ ఉద్యోగాలు
సెప్టెంబర్ 11, 2026

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు
- ●Gen Z | సీనియర్లను మట్టికరిపించారు.. జైపూర్ ఎన్నికల్లో జెన్ జీ యూవత
- ●Horoscope | సెప్టెంబర్ 16 రాశిఫలాలు.. ఊహించని సమాచారం అందుతుంది!
- ●Superintelligence Human Control | ఏఐ ముసుగులో పెను ముప్పు.. మనుషుల చేతుల్లో లేకపోతే ఏఐ వ్యర్థం : సత్య నాదెళ్ల స్ట్రాంగ్ వార్నింగ్
- ●Malayalam | మలయాళ హీరోయిన్ను పెళ్లిచేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాటోగ్రాఫర్
- ●KTR | రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ : కేటీఆర్

US Tariffs | భారత్‌పై అమెరికా 100 శాతం టారీఫ్‌లు.. తుదిదశకు బిల్లు

Gen Z | సీనియర్లను మట్టికరిపించారు.. జైపూర్ ఎన్నికల్లో జెన్ జీ యూవత

Horoscope | సెప్టెంబర్ 16 రాశిఫలాలు.. ఊహించని సమాచారం అందుతుంది!

Superintelligence Human Control | ఏఐ ముసుగులో పెను ముప్పు.. మనుషుల చేతుల్లో లేకపోతే ఏఐ వ్యర్థం : సత్య నాదెళ్ల స్ట్రాంగ్ వార్నింగ్



