New Income Tax Act | ఏప్రిల్ నుంచి అమల్లోకి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం
New Income Tax Act | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ కీలక ప్రకటన చేశారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం-2026 (New Income Tax Act) ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు.
New Income Tax Act | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ కీలక ప్రకటన చేశారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం-2026 (New Income Tax Act) ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. సామాన్యులు సైతం ఫైల్ చేసేలా మార్పులు చేపట్టారు. టీడీఎస్ రేటు 2 శాతానికి తగ్గించాలని నిర్ణయించామన్నారు. ఎన్ఆర్ఎస్ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించామన్నారు. సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకూ పొడిగించారు.
కాగా, ఆరు దశాబ్ధాల క్రితం నాటి 1961 ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని మార్చాలన్న ఉద్దేశంతో ఈ కొత్త చట్టాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఆదాయపన్ను చట్టాలను సరళతరం చేయడమే ఈ చట్టం ఉద్దేశం. కొత్త ఆదాయపన్ను చట్టానికి సంబంధించిన ప్రకటన.. గతేడాది ఫిబ్రవరి బడ్జెట్ సమయంలో మంత్రి సీతారామన్ చేసిన విషయం తెలిసిందే.
సంబంధిత వార్తలు

Form 39 | ఫామ్ 39 అంటే ఏమిటి..? దీంతో ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎలా సమర్పించాలి..?
ఏప్రిల్ 24, 2026

Delhi court | న్యాయమూర్తి నోట Floccinaucinihilipilification పదం.. అసలు దీని అర్థమేంటి..?
ఏప్రిల్ 2, 2026

New Rules | ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం.. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు..!
మార్చి 31, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



