Sharad Pawar | మళ్లీ ఆస్పత్రిలో చేరిన శరద్ పవార్
Sharad Pawar | ఎన్సీపీ అధినేత శరద్ పవార్( Sharad Pawar ) మళ్లీ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, మళ్లీ బుధవారం రాత్రి హాస్పిటల్లో చేర్చారు.
Sharad Pawar | త్రినేత్ర న్యూస్ : ఎన్సీపీ అధినేత శరద్ పవార్( Sharad Pawar ) మళ్లీ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల క్రితమే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా, మళ్లీ బుధవారం రాత్రి హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం పవార్ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల నిమిత్తమే ఆయన ఆస్పత్రిలో చేరినట్లు బారామతి ఎంపీ సుప్రియా సూలే వెల్లడించారు. నవంబర్ 2న ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతూ పుణెలోని రూబి హాల్ క్లినిక్‌లో ఆయన చికిత్స పొందారు. పవార్‌కు ఫోన్ చేసి ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు.
We are admitting Baba to Breach Candy Hospital for further tests. Thank you all for your concern and good wishes. 🙏
— Supriya Sule (@supriya_sule) November 4, 2026
సంబంధిత వార్తలు

WPL 2027 | డబ్ల్యూపీఎల్ 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 14 నుంచి మహిళల క్రికెట్ సమరం
నవంబర్ 4, 2026

Wedding Feast | పెండ్లి విందులో ఫుడ్ పాయిజనింగ్.. కొత్త జంట సహా 30 మందికి అస్వస్థత
నవంబర్ 2, 2026

Bollywood | లొకేషన్లు, సెట్స్, మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా ఏఐ ఆధారంగా సినిమా – ఫ్యామిలీ మ్యాన్ నటి కొత్త ప్రయోగం
అక్టోబర్ 29, 2026
తాజావార్తలు
- ●Stock Markets | ట్రంప్‌కు మిడ్‌టర్మ్ ఝలక్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ..
- ●PURE Energy | ఫ్యూర్ ఎనర్జీ ఈవీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- ●Telangana Cabinet | ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ
- ●Ponguleti Sriniavs Reddy | బేతుపల్లి చెరువు.. మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం
- ●PIB Hyderabad | PIB హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. చివరి తేదీ నవంబర్ 15
- ●Gandipeta conduit | 105 ఏళ్ల పురాతన గండిపేట కాండ్యూట్లో భారీ లీకేజీలకు అడ్డుకట్ట

Stock Markets | ట్రంప్‌కు మిడ్‌టర్మ్ ఝలక్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ..

PURE Energy | ఫ్యూర్ ఎనర్జీ ఈవీ పరిశ్రమలో అగ్నిప్రమాదం

Telangana Cabinet | ఇవాళ సాయంత్రం 4 గంటలకు కేబినెట్ భేటీ

Ponguleti Sriniavs Reddy | బేతుపల్లి చెరువు.. మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం



