త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PIB Hyderabad | PIB హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 15

PIB Hyderabad | ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో హైద‌రాబాద్‌( PIB Hyderabad ) లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టుకు దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

S

Telangana | Published On Nov 5, 2026, 8.11 am IST

PIB Hyderabad | PIB హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 15
Advertisement

PIB Hyderabad | త్రినేత్ర న్యూస్ : ప్రెస్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ బ్యూరో హైద‌రాబాద్‌( PIB Hyderabad ) లో ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టుకు దరఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన 'పీఐబీ హైదరాబాద్' (PIB Hyderabad) డిజిటల్ టీమ్‌లో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగానికి అర్హులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ అర్హతతో పాటు మీడియా రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ న‌వంబ‌ర్ 15. త‌దిత‌ర వివ‌రాల కోసం 040 - 27532016 నంబ‌ర్‌ను సంప్ర‌దించొచ్చు.

Advertisement
Advertisement