Ponguleti Sriniavs Reddy | బేతుపల్లి చెరువు.. మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితం
Ponguleti Sriniavs Reddy | సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
Ponguleti Sriniavs Reddy | త్రినేత్ర న్యూస్ : సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు వద్ద చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లిన ఎస్డీఆర్ఎఫ్ బృందం ప్రమాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వరదలో చిక్కుకున్న మత్స్యకారులతో పాటు పది మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రాత్రి సైతం నిర్విరామ సహాయక చర్యల్లో పాల్గొని గల్లంతైన మత్స్యకారులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలు కాపాడిన సహాయక బృందాలకు, సమన్వయంతో పనిచేసిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. గల్లంతైన మరో సిబ్బంది ఆచూకీ కూడా లభ్యమైన నేపథ్యంలో అతడిని సైతం వీలైనంత త్వరగా సురక్షితంగా ఒడ్డుకు చేర్చాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Khammam Bethupalli Lake Accident | జాలర్లను కాపాడబోయి ఎస్డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా.. 13 మంది సిబ్బంది గల్లంతు
నవంబర్ 4, 2026

Minister Ponnam | కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి పొన్నం
అక్టోబర్ 27, 2026

Telangana Oil Palm Cultivation | 6వ తరం హైబ్రిడ్ ఆయిల్‌పామ్ విత్తనాల ఉత్పత్తి కోసం దేశంలోనే తొలి సీడ్ గార్డెన్ ఖమ్మంలో
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●PIB Hyderabad | PIB హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. చివరి తేదీ నవంబర్ 15
- ●Gandipeta conduit | 105 ఏళ్ల పురాతన గండిపేట కాండ్యూట్లో భారీ లీకేజీలకు అడ్డుకట్ట
- ●Rain Alert | నేడు ఆ ఏడు జిల్లాలకు వర్ష సూచన..!
- ●Amul Ghee | పెరిగిన అమూల్ నెయ్యి ధరలు.. కేజీపై రూ. 50 పెంపు
- ●Ground Water Levels | తెలంగాణలో భూగర్భ జల సంక్షోభం.. 554 మండలాల్లో పడిపోయిన నీటిమట్టాలు
- ●Metro - RTC Pass | రూ. 325కే మెట్రో - ఆర్టీసీ డే పాస్.. మంత్లీ పాస్ రూ. 4 వేలు..!

PIB Hyderabad | PIB హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. చివరి తేదీ నవంబర్ 15

Gandipeta conduit | 105 ఏళ్ల పురాతన గండిపేట కాండ్యూట్లో భారీ లీకేజీలకు అడ్డుకట్ట

Rain Alert | నేడు ఆ ఏడు జిల్లాలకు వర్ష సూచన..!

Amul Ghee | పెరిగిన అమూల్ నెయ్యి ధరలు.. కేజీపై రూ. 50 పెంపు



