Chief Minister | ప్రధాని మోదీ పిలుపు.. ప్యాసింజర్ విమానంలో ముఖ్యమంత్రి ప్రయాణం..
Chief Minister | ముఖ్యమంత్రి (Chief Minister) పర్యటన అంటే ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, భారీ భద్రత, పెద్ద సంఖ్యలో వాహనాలతో కాన్వాయ్, ఆడంబరాలే గుర్తొస్తాయి. కానీ ఆ సీఎం మాత్రం సాదాసీదా విమానంలో (Passenger Flight) ప్రయాణం చేశారు.
Chief Minister | త్రినేత్ర.న్యూస్: ముఖ్యమంత్రి (Chief Minister) పర్యటన అంటే ప్రత్యేక విమానాల్లో ప్రయాణం, భారీ భద్రత, పెద్ద సంఖ్యలో వాహనాలతో కాన్వాయ్, ఆడంబరాలే గుర్తొస్తాయి. కానీ ఆ సీఎం మాత్రం సాదాసీదా విమానంలో (Passenger Flight) ప్రయాణం చేశారు. తన నివాసం నుంచి విధాన సభకు బైక్‌పై వెళ్లారు. ఆయనే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis).
శుక్రవారం మహారాష్ట్ర సీఎం అధికారిక కార్యక్రమాల నిమిత్తం పుణె నుంచి బెంగళూరుకు వెళ్లారు. అదీ సాధారణ ఇండిగో ప్యాసింజర్ విమానంలో. తోటి ప్రయాణికులతో ముచ్చట్లు పెడుతూ ప్రయాణం సాగించారు. అంతకుముందు విధాన్ భవన్‌కు రోడ్డు మార్గంలో బైక్‌పై ప్రయాణించారు. ఇదంతా ఎందుకు చేశారంటరా?.. పబ్లిసిటీ స్టంట్ అనుకుంటున్నారా?.. కానేకాదు.. ప్రధాని మోదీ పిలుపు ఎఫెక్ట్..

అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని, ఖర్చులు తగ్గించుకోవాలని, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టును ఉపయోగించాలని గతవారం ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫడ్నవీస్ ఇలా చేశారు.
ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 70వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తారు. ఈ పర్యటనలో మంత్రివర్గ విస్తరణతోపాటు నామినేటెడ్, పార్టీ పదవులకు సంబంధించి ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నదని పారీ వర్గాల సమాచారం. ఇప్పటికే కాన్వాయ్‌ను కుదించుకున్న సీఎం రేవంత్.. మరి ప్రధాని పిలుపు మేరకు సాధారణ విమానంలో వెళ్తారా? . లేదా ఎప్పటిలాగే ప్రత్యేక విమానంలో ప్రయాణం చేస్తారా? చూడాలి మరి!.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

PM Modi | UAE క్వీన్ మదర్‌కు కరీంనగర్ ఫిలిగ్రీ బాక్స్‌ను కానుకగా ఇచ్చిన ప్రధాని మోదీ
మే 21, 2026

PM Modi | మెలోనీకి ప్రత్యేక కానుకలు ఇచ్చిన ప్రధాని మోదీ.. అవేంటంటే..?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



