Goa Nightclub Fire | బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి థాయ్‌లాండ్ పారిపోయారా?
థాయ్‌లాండ్ బిజినెస్ విస్తరణకు సంబంధించిన కొన్ని ఆధారాల ఫోటోలను కూడా తన్వీర్ కోర్టుకు సమర్పించారు. వాళ్లకు రిలీఫ్ కావాలి. వాళ్లను భారత్‌కు రావడానికి అనుమతించండి. గోవాకు వెళ్లనివ్వండి. అక్కడ లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోనివ్వండి.
Goa Nightclub Fire | గోవా నైట్‌క్లబ్ ఓనర్స్‌ను థాయ్‌లాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు వాళ్లకు ముందస్తు బెయిల్ కావాలని ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఇద్దరు అన్నదమ్ముల తరుపు న్యాయవాది తన్వీర్ అహ్మెద్ మిర్ ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. సౌరభ్ లుత్రా, గౌరవ్ లుత్రా ఇద్దరి తరుపున విచారణకు హాజరైన అడ్వకేట్ తన్వీర్.. వాళ్లేమీ వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టి థాయ్‌లాండ్ పారిపోలేదని కోర్టుకు తెలిపారు. వాళ్లూ మనుషులే. థాయ్‌లాండ్‌లో తమ బిజినెస్‌ను విస్తరించడానికే వెళ్లారన్నారు.
థాయ్‌లాండ్ బిజినెస్ విస్తరణకు సంబంధించిన కొన్ని ఆధారాల ఫోటోలను కూడా తన్వీర్ కోర్టుకు సమర్పించారు. వాళ్లకు రిలీఫ్ కావాలి. వాళ్లను భారత్‌కు రావడానికి అనుమతించండి. గోవాకు వెళ్లనివ్వండి. అక్కడ లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకోనివ్వండి. వాళ్లు ఫుకెట్‌కి వెళ్లింది వర్క్ కోసమే. అక్కడ కూడా ఇండియన్స్‌కే వాళ్లు ఉపాధి కల్పించనున్నారు.. అంటూ లుత్రా బ్రదర్స్ తరుపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు.
సంబంధిత వార్తలు

King Cobra | పడక గదిలోకి దూరిన నాగుపాము.. పరుగులు పెట్టిన కొత్త దంపతులు..
మార్చి 31, 2026

Air India Express Plane | ఎయిర్ ఇండియా విమానం హార్డ్ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం
మార్చి 11, 2026

Indians | 2025లో భారతీయులు ఎక్కువగా వెళ్లిన దేశాలు ఇవే.. టాప్ 3లో ఉన్నవి ఏవి అంటే..?
ఫిబ్రవరి 28, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



