Leopard | బావిలో పడ్డ చిరుత.. కాపాడిన అధికారులు.. వీడియో
Leopard | ఓ చిరుత పులి వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. గ్రామస్తులు, రైతులు సకాలంలో స్పందించడంతో ఆ చిరుత ప్రాణాలతో బయటపడింది. చిరుతను కాపాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Leopard | త్రినేత్ర.న్యూస్ : ఓ చిరుత పులి వ్యవసాయ పొలంలో ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. గ్రామస్తులు, రైతులు సకాలంలో స్పందించడంతో ఆ చిరుత ప్రాణాలతో బయటపడింది. చిరుతను కాపాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలోని ఉమ్రాలా తాలుకా పరిధిలోని పర్వాలా గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు చిరుత వచ్చింది. బావి ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్న చిరుత ప్రమాదవశాత్తు దాంట్లోకి పడిపోయింది. గమనించిన రైతులు సకాలంలో స్పందించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
హుటాహుటిన బావి వద్దకు చేరుకున్న అటవీశాఖ అధికారులు.. బావిలో చిక్కుకున్న చిరుతను గమనించారు. దానికి ఎలాంటి గాయాలు కాలేదని నిర్ధారించారు. దీంతో బావిలో ఉన్న చిరుత కాలికి పడేలా తాడును విసిరారు. తదనంతరం తాడును నెమ్మెదిగా పైకి లాగారు. అప్పటికే బోను ఏర్పాటు చేసి.. అందులోకి చిరుతను లాగేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి మీరు ఓ లుక్కేయండి..
📍Bhavnagar, Gujarat | Leopard fell into a well; safely rescued by the forest team pic.twitter.com/CgdL87LRbe
— The Tatva (@thetatvaindia) March 25, 2026
సంబంధిత వార్తలు

Mushroom Business | రూ. 2500తో పుట్టగొడుగుల వ్యాపారం.. ఏడాదికి రూ. 3 కోట్లు గడిస్తున్న అన్నదమ్ముళ్లు..!
మే 18, 2026

Bus Catches Fire | ట్యాంకర్ను ఢీ కొట్టడంతో బస్సుకు మంటలు.. నలుగురు సజీవదహనం
మే 14, 2026

Kharif crops | రైతులకు గుడ్న్యూస్.. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు.. వరి క్వింటాకు ఎంతంటే?
మే 13, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



