PV Kiran | కర్నూల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి
PV Kiran | ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్( MA Ghafoor ) కుమారుడు పీవీ కిరణ్( PV Kiran )(41) అమెరికా( America )లో ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 1వ తేదీన గుండెపోటు( Heart Stroke )తో నిద్రలోనే కిరణ్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
PV Kiran | త్రినేత్ర న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్( MA Ghafoor ) కుమారుడు పీవీ కిరణ్( PV Kiran )(41) అమెరికా( America )లో ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 1వ తేదీన గుండెపోటు( Heart Stroke )తో నిద్రలోనే కిరణ్ చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పీవీ కిరణ్ కాలిఫోర్నియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే 1వ తేదీ నుంచి ఆయన ఆఫీసుకు రాకపోవడంతో.. కంపెనీ ప్రతినిధులు స్నేహితులను అలర్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఫోన్ కూడా ఎత్తకపోవడంతో.. రూమ్‌కు వెళ్లి చూడగా, విగతజీవిగా పడి ఉన్న కిరణ్‌ను చూసి స్నేహితులు షాకయ్యారు. దీంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు వారు సమాచారం ఇచ్చారు. మృతదేహం కర్నూలుకు తీసుకురావడానికి నాలుగు రోజుల సమయం పడుతుందని సమాచారం. గఫూర్ కుమారుడి మరణం పట్ల సీపీఎం పార్టీ సంతాపం తెలిపింది.
సంబంధిత వార్తలు

Vijayasai Reddy | 8న మరో ఐదు ప్రతిపాదనలు.. కొత్త పార్టీపై విజయసాయి రెడ్డి కీలక అప్డేట్
అక్టోబర్ 6, 2026

Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే
అక్టోబర్ 3, 2026

Boiler Blast | హెల్త్‌కేర్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. నలుగురు దుర్మరణం
అక్టోబర్ 3, 2026
తాజావార్తలు
- ●Abhijeet Dipke | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం
- ●ED Petition in HC | జగన్ అక్రమాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిషన్
- ●Bhatti Vikramarka | గట్టిగ పని చేద్దాం.. సర్వోత్తమ్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దాం
- ●Gajwel MRO | నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!
- ●Nani | గ్యాంగ్‌స్టర్‌గా నాని - మలయాళ బ్యూటీతో రొమాన్స్ - బ్రేక్ లేకుండా షూటింగ్
- ●RBI | ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు కొత్త సీఆర్ఆర్ నిబంధన..

Abhijeet Dipke | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం

ED Petition in HC | జగన్ అక్రమాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిషన్

Bhatti Vikramarka | గట్టిగ పని చేద్దాం.. సర్వోత్తమ్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దాం

Gajwel MRO | నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!



