Junk Food Ban in Karnataka | కర్ణాటకలో పాఠశాలలు, ఆస్పత్రుల్లో జంక్ ఫుడ్‌పై నిషేధం
Junk Food Ban in Karnataka | కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కఠినమైన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. చిన్నపిల్లలు, యువతకు ప్రీతిపాత్రమైన జంక్‌ఫుడ్‌పై ఆంక్షలు విధించింది.
Junk Food Ban in Karnataka | త్రినేత్ర.న్యూస్: కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కఠినమైన ఆంక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. చిన్నపిల్లలు, యువతకు ప్రీతిపాత్రమైన జంక్‌ఫుడ్‌పై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, ఆస్పత్రుల క్యాంటీన్లలో జంక్ ఫుడ్‌ను నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి యూటీ ఖదీర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనారోగ్యకరమైన ఆహారం వలన వచ్చే వ్యాధులు పెరిగిపోవడం వలన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఇది మంగుళూరు జిల్లాలోని వెన్‌లాక్ ఆస్పత్రిలో ప్రారంభమై రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని చెప్పారు. రోగులకు పోషకాహారాన్ని అందించేందుకు సాధ్యమైన చోట ఆసుపత్రిలో అందించే భోజనంలో సోయా, పనీర్‌కు బదులుగా గుడ్లను చేర్చాలని ఆయన సూచించారు.
పాఠశాలల్లో జంక్ ఫుడ్ అమ్మకాలను నిషేధించిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, పంజాబ్, ఒడిశాల సరసన తాజాగా కర్ణాటక కూడా చేరింది.
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!
- ●Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి
- ●SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి
- ●Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!
- ●BCI Withdraws Order | నల్సార్ వివాదం: దిగివచ్చిన బార్ కౌన్సిల్.. ఆ విద్యార్థులపై బ్యాన్ ఎత్తివేత
- ●BCI NALSAR Controversy | సీజేఐ చీఫ్ గెస్ట్‌గా వద్దన్నందుకు భారీ మూల్యం: నల్సార్ 2026 విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఆపేసిన బార్ కౌన్సిల్

Horoscope | ఆగస్టు 14 రాశిఫలాలు.. ఈ రాశివారు అందరినీ ఆకట్టుకుంటారు!

Telangana Voter List Deletion | 1.30 కోట్ల ఓట్లకు ఎసరు.. ఆ కుట్రలను తిప్పికొట్టండి

SIR Process Telangana | 21 శాతం ఓట్లు గల్లంతయ్యే చాన్స్.. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టండి

Komatireddy Rajgopal Reddy | రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచి అని అంట.. తప్పు చేస్తే తప్పని అంటా..!






