ITBP Recruitment | ఐటీబీపీలో మెడికల్ ఆఫీసర్ పోస్టులు.. సెకండ్ కమాండెంట్ హోదా..
ITBP Recruitment | ఇండో టిబెటన్ బోర్డర్ ఫోలీస్ ఫోర్స్ (ITBP) స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 282 పోస్టల నియామక ప్రక్రియ (ITBP Recruitment) ప్రారంభించింది.
ITBP Recruitment | త్రినేత్ర.న్యూస్: ఇండో టిబెటన్ బోర్డర్ ఫోలీస్ ఫోర్స్ (ITBP) స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (Medical Officer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 282 పోస్టల నియామక ప్రక్రియ (ITBP Recruitment) ప్రారంభించింది. అర్హత కలిగినవారు https://recruitment.itbpolice.nic.in/ వెబ్‌సైట్‌లో సెప్టెంబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెకండ్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, అసిస్టెంట్ కమాండెంట్ హోదాలో వీరిని నియమిస్తారు. ఎంపికైన వారికి ప్రతినెల రూ.56,100 నుంచి రూ.2,09,200 వరకు వేతనం అందుతుంది.
మొత్తం పోస్టులు: 282
ఇందులో స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 162, మెడికల్ ఆఫీసర్ 115, సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సూపర్ స్పెషాలిటీ మెడికల్, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత విభాగంలో పీజీ, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.400, మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్‌కు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 10
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 8
వెబ్‌సైట్: https://recruitment.itbpolice.nic.in/
తాజావార్తలు
- ●MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
- ●Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన
- ●Supreme Court | వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటేనే ఇంధనం..? పరిశీలిస్తున్న కేంద్రం..?
- ●Main Vaapas Aaunga | 'మై వాపస్ ఆవూంగా'... నెట్ ఫ్లిక్స్‌లో ఈ అర్ధరాత్రి నుంచే...
- ●Bangaram Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'బంగారం' సాంగ్.. డెమాన్ పవన్, రీతూ కెమిస్ట్రీపై ప్రశంసలు
- ●Ramayana | నవంబర్ 6న 'రామాయణ' విడుదల

MLA Prakash Goud | వాడెవడో నాకు సంబంధం లేదు.. కుమారుడిపై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Kya Bolti Public Tour | క్యా బోల్తీ పబ్లిక్ : విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నిరుద్యోగ సమస్యలపై అభిజీత్ డిప్కే దేశవ్యాప్త పర్యటన

Supreme Court | వాహనాలకు ఇన్సూరెన్స్ ఉంటేనే ఇంధనం..? పరిశీలిస్తున్న కేంద్రం..?

Main Vaapas Aaunga | 'మై వాపస్ ఆవూంగా'... నెట్ ఫ్లిక్స్‌లో ఈ అర్ధరాత్రి నుంచే...






