IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో అప్రెంటిస్‌లు.. సెప్టెంబర్ 6 వరకు దరఖాస్తులు
IOCL Recruitment | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మార్కెటింగ్ డివిజన్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (IOCL Recruitment) విడుదల చేసింది. మొత్తం 433 అప్రెంటిస్ (Apprentice) సీట్లు అందుబాటులో ఉన్నాయి.
IOCL Recruitment | త్రినేత్ర.న్యూస్: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మార్కెటింగ్ డివిజన్‌లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (IOCL Recruitment) విడుదల చేసింది. మొత్తం 433 అప్రెంటిస్ (Apprentice) సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి కలిగినవారు సెప్టెంబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. టెక్నీషియన్, గ్రాడ్యుయేట్, ట్రేడ్ అప్రెంటిసెస్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం సీట్లు: 433
ఇందులో టెక్నీషియన్- 156 (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్)
ట్రేడ్ అప్రెంటిస్- 104 (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ ఎలక్ట్రానిక్స్, మెషినిస్ట్)
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్- 104
ట్రేడ్ అప్రెంటిస్- 69 (డాటా ఎంట్రీ ఆపరేటర్)
అర్హత: ఒక్కోపోస్టుకు ఒక్కో విధంగా ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజినీరింగ్, పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, డిగ్రీ, ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 27 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కుల ఆధారంగా.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 6
వెబ్‌సైట్: www.iocl.com/apprenticeships
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..
- ●Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్
- ●Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు
- ●Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు
- ●Free Travel for Women | రాఖీపౌర్ణమి కానుక.. మహిళలతోపాటు మరొకరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- ●Nayanthara | నయనతార ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతంటే? - సీక్రెట్ రివీల్ చేసిన లేడీ సూపర్ స్టార్

Indefinite Strike | అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్, స్కూల్ వ్యాన్లు బంద్..

Varanasi Movie | యాభై భాషల్లో మహేష్‌బాబు వారణాసి రిలీజ్ - రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్

Gachibowli Building Collapse | టౌన్‌ప్లానింగ్ అధికారిపై వేటు.. బిల్డర్‌పై కేసు.. అంజయ్యనగర్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

Mobile Phone | సెల్‌ఫోన్ మిస్సింగ్.. కర్రలు, చెప్పులు, బకెట్లతో కొట్టుకున్న ఆంధ్ర, మణిపూర్ విద్యార్థినులు






