IOB | ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ రిక్రూట్‌మెంట్.. 291 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
IOB | చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు (IOB) స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
IOB | త్రినేత్ర.న్యూస్: చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు (IOB) స్పెషలిస్ట్ ఆఫీసర్ (Specialist Officers) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 291 పోస్టులకు దరఖాస్తులు (IOB Recruitment) ఆహ్వానిస్తున్నది. ఇందులో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన వారు శనివారం (ఆగస్టు 29) నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో www.iob.bank.in అప్లికేషన్‌లు అందుబాటులో ఉంటాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి పేస్కేలును బట్టి రూ.48,480 నుంచి రూ.1,05,280 వరకు జీతం ఉంటుంది.
మొత్తం పోస్టులు: 291
ఇందులో జనరల్ 117, ఓబీసీ 79, ఎస్సీ 46, ఎస్టీ 21, ఈడబ్ల్యూఎస్ 28 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఎంసీ, ఎమ్ఎస్సీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో ఉద్యోగ అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 2026 ఆగస్టు 1 నాటికి 22 నుంచి 45 ఏండ్ల మధ్య వయస్కులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. రాతపరీక్షకు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 15
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175
వెబ్‌సైట్: www.iob.bank.in
సంబంధిత వార్తలు

SSC CPO Recruitment | డిగ్రీ అర్హతతో ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్లో 1871 ఎస్ఐ ఉద్యోగాలు
సెప్టెంబర్ 11, 2026

RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్బీ నోటిఫికేషన్
సెప్టెంబర్ 10, 2026

SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్
సెప్టెంబర్ 9, 2026
తాజావార్తలు
- ●NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు
- ●CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్
- ●RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?
- ●TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!
- ●Rashmika Mandanna | ఆనంద్ దేవరకొండ ఎపిక్‌కు రష్మిక మందన్న రివ్యూ - కన్నీళ్లు పెట్టుకున్నా విజయ్ దేవరకొండ
- ●iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!

NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్

RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?

TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!



