TGPSC | టీజీపీఎస్సీ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు.. నేటి నుంచి దరఖాస్తులు
TGPSC | రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 102 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
TGPSC | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO) అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ (TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 102 ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 30 (శుక్రవారం) నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆసక్తి కలిగినవారు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ tgpsc.gov.inలో నవంబర్ 7 వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఉద్యోగానికి ఎంపికైనవారికి నెలవారీ వేతన స్కేలు రూ.36,750 నుంచి రూ.1,06,990 వరకు ఉంటుంది. 2027 జనవరిలో రాతపరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
పోస్టు పేరు: మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీలు: 102
జోన్లవారీగా ఖాళీలు..
కాళేశ్వరం జోన్- 12, బాసరా జోన్- 14, రాజన్న జోన్-15, భద్రాద్రి జోన్- 17, యాదాద్రి జోన్-7, చార్మినార్ జోన్-25, జోగులాంబ జోన్-12
అర్హతలు: స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 2026 జులై 1 నాటికి కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 44 ఏళ్లలోపువారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ తదితర వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.
పేపర్-1: 150 ప్రశ్నలు అడుగుతారు. 150 మార్కులు. 150 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాలి. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ చరిత్ర, రీజనింగ్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
పేపర్-2: 150 ప్రశ్నలు అడుగుతారు. 150 మార్కులు. 150 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాలి. స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టికల్ మెథడ్స్, కోరిలేషన్, రిగ్రెషన్, సాంప్లింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500. ఎగ్జామ్ ఫీజు రూ.80
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 30
అప్లికేషన్లకు చివరి తేదీ: నవంబర్ 27
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: పరీక్ష తేదీకి ఏడు రోజుల ముందు
పరీక్ష: 2027 జనవరిలో
వెబ్‌సైట్: https://www.tgpsc.gov.in
సంబంధిత వార్తలు

ISRO URSC Recruitment | పదో తరగతి, ఐటీఐ అర్హతతో.. ఇస్రోలో టెక్నీషియన్, డ్రైవర్ పోస్టులు
అక్టోబర్ 29, 2026

TGPSC MPSO ASO Notification 2026 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్: TGPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్!
అక్టోబర్ 28, 2026

BEL | బీఈఎల్‌లో 350 ప్రొబేషనరీ ఇంజినీర్లు.. నేటి నుంచి దరఖాస్తులు షురూ..
అక్టోబర్ 28, 2026
తాజావార్తలు
- ●SIR | రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు
- ●Horoscope | అక్టోబర్ 30 రాశిఫలాలు.. ప్రేమ వ్యవహారాలు చాలా రొమాంటిక్‌గా ఉంటాయి!
- ●Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద రాత్రిళ్లు భారీ బ్లాస్టింగ్లు.. హరీశ్ రావు ఫైర్!
- ●Isro | మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. NVS-03 ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటి..?
- ●MLC Election Results 2026 | రూలింగ్ పార్టీలకు 'ఎమ్మెల్సీ' షాక్.. చదువుకున్న ఓటర్ల ఆగ్రహం
- ●Techie Stalking Case Hyderabad | హైటెక్ సిటీలో టెకీకి సైకో వేధింపులు: ప్రేమించలేదని ఆఫీస్ వద్దే స్టాకింగ్.. మాదాపూర్ పోలీసుల యాక్షన్

SIR | రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువు పొడిగింపు

Horoscope | అక్టోబర్ 30 రాశిఫలాలు.. ప్రేమ వ్యవహారాలు చాలా రొమాంటిక్‌గా ఉంటాయి!

Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద రాత్రిళ్లు భారీ బ్లాస్టింగ్లు.. హరీశ్ రావు ఫైర్!

Isro | మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. NVS-03 ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటి..?



