Early Monsoon | వారాంతంలో అండమాన్‌కు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ
Early Monsoon | త్రినేత్ర.న్యూస్: ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే (Early Monsoon) అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలకు (Southwest Monsoon) వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని పేర్కొంది
Early Monsoon | త్రినేత్ర.న్యూస్: ఈ ఏడాది దేశంలో నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే (Early Monsoon) అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలకు (Southwest Monsoon) వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని, ఈ వారాంతానికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులను అవి తాకుతాయని వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి.. చక్రవాత గాలుల ప్రభావం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉందని తెలిపింది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
సాధారణంగా ప్రతి ఏడాది మే 22 నాటికి రుతుపవనాలు అండమాన్‌ను తాకి, తర్వాత భారత ప్రధాన భూభాగంపైకి విస్తరిస్తాయి. జూన్ 1 నాటికి అవి కేరళను తాకుతాయి. కానీ ఈసారి కాస్త ముందుగానే రుతుపవనాలు రానున్నాయని ఐఎండీ అధికారులు తెలిపారు. 5 నుంచి 6 రోజులు ముందుగానే రుతుపవనాలు వస్తున్నాయని వెల్లడించారు. గతేడాది మే 13న అండమాన్ తీరాన్ని తాకాయని చెప్పారు.
సంబంధిత వార్తలు

Missing Link | ప్రారంభమైన రెండు నెలలకే.. భారీ వర్షానికి మూతపడిన రూ.7వేల కోట్ల మిస్సింగ్ లింక్.. మహా సర్కార్‌పై ప్రతిపక్షాల విమర్శలు
జులై 6, 2026

Heavy rain | ముంబైలో వర్ష బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు… ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్‌వే మూసివేత.. రైలు సర్వీసులు రద్దు
జులై 6, 2026

Heavy Rains | మునిగిన గుజరాత్.. ముంబైకి రెడ్ అలర్ట్
జులై 4, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



