RRB Recruitment | రైల్వేలో 560 పారా మెడికల్ ఉద్యోగాలు.. ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్
RRB Recruitment | రైల్వే శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB Recruitment) దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియనల్లలో 560 పారామెడికల్ (Paramedical Posts) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది.
RRB Recruitment | త్రినేత్ర.న్యూస్: రైల్వే శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB Recruitment) దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారామెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రీజియనల్లలో 560 పారామెడికల్ (Paramedical Posts) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నది. ఈ పోస్టులకు 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. సెప్టెంబర్ 15 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో https://indianrailways.gov.in/ అప్లయ్ చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 560
ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ అసిస్టెంట్, ఈసీజీ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్, డయాలసిస్ టెక్నీషియన్ వంటి పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్కులవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.500 (పరీక్ష రాసిన వారికి రూ.400 తిరిగి చెల్లిస్తారు), ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు, ట్రాన్స్‌జెండర్లు, మైనార్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ.250 (పరీక్షకు హాజరైతే తిరిగి ఇచ్చేస్తారు).
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 15
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 14
వెబ్‌సైట్: https://indianrailways.gov.in/
సంబంధిత వార్తలు

SSC CHSL | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. 2536 పోస్టులతో SSC CHSL నోటిఫికేషన్
సెప్టెంబర్ 9, 2026

UIIC Recruitment | యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో 225 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు..
సెప్టెంబర్ 8, 2026

RFCL | రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, MBA అభ్యర్థులకు అవకాశం
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..
- ●Horoscope | సెప్టెంబర్ 10 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది!
- ●KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..
- ●Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు
- ●NHRC | క్షుద్ర రాజకీయాలకు ఎన్హెచ్ఆర్సీ బ్రేక్.. చర్యలకు డీజీపీకి కమిషన్ ఆదేశం
- ●CM Revanth Reddy | 'ఫేక్' రాజకీయాలు చేస్తున్న 'ఆవేశం స్టార్' రేవంత్ రెడ్డి

Russian Aircraft | మొదటిసారి ఆ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన రష్యన్ సైనిక విమానాలు..

Horoscope | సెప్టెంబర్ 10 రాశిఫలాలు.. గురుడి అనుగ్రహంతో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది!

KCR | మా కేసీఆర్‌ను మీ బిడ్డలా కాపాడండి.. ఒక అభిమాని గుండె చప్పుడు ఇది..

Police Constables | నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీసు కానిస్టేబుళ్లకు వయోపరిమితి పెంపు



