Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
Hostel Welfare Officer | రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (Hostel Welfare Officer) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసుల్లో మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Hostel Welfare Officer | త్రినేత్ర న్యూస్: రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (Hostel Welfare Officer) గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసుల్లో మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి ప్రతినెల రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు జీతం ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 73
సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్- 21 పోస్టులు
ట్రైబర్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్- 23 పోస్టులు
బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్- 29 పోస్టులు
అర్హత: డిగ్రీతోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. ట్రైబైల్ వెల్ఫేర్ పోస్టులకు డిగ్రీ, డీఈడీ లేదా బీఈడీ చేసిన వారు అర్హులు. అభ్యర్థులు
ఎంపిక విధానం: ఆన్‌లైన్ కంప్యూటర్ రాత పరీక్ష ద్వారా. 2 పేపర్లు ఉంటాయి. మొత్తం మార్కులు 300.
పేపర్ -1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, 150 ప్రశ్నలు. 150 నిమిషాల్లో పరీక్ష పూర్తి చేయాలి.
పేపర్ -2లో ఎడ్యుకేషన్ నుంచి 150 మార్కులు, 150 ప్రశ్నలు. 150 నిమిషాల్లో పరీక్ష రాయాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 9
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 29
వెబ్‌సైట్: www.psc.ap.gov.in
సంబంధిత వార్తలు

Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
అక్టోబర్ 4, 2026

DSSSB | జిల్లా కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో 641 ఉద్యోగాలు.. ఈ నెల 6 నుంచి దరఖాస్తులు..
అక్టోబర్ 3, 2026

ECIL | ఈసీఐఎల్లో 310 ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్లు.. తెలంగాణకు చెందినవారే అర్హులు
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ
- ●DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్
- ●Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు
- ●Separate Food | జాతరలో కుల వివక్ష.. దళితులకు విడిగా భోజనాలు
- ●Horoscope | అక్టోబర్ 5 రాశిఫలాలు.. సహోద్యోగులతో ఇబ్బందులు ఎదురవుతాయి!

Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్

TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

DGCA | రూ.2.5 లక్షల లంచం కేసు.. డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్, విమానయాన సంస్థ డైరెక్టర్ అరెస్ట్

Balapur | బాలాపూర్లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన కెమికల్ డ్రమ్ములు



