Hepatitis A | దక్షిణాది రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న హెపటైటిస్ ఎ కేసులు.. టీకాలు తీసుకోవాలంటున్న వైద్యులు..!
Hepatitis A | దక్షిణాది రాష్ట్రమైన కేరళలో హెపటైటిస్ ఎ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం.. డిసెంబర్ చివరి వారం నాటికి సుమారు 31,536 హెపటైటిస్ ఎ కేసులు నమోదు కాగా.. 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
P
Pradeep Manthri
National | Jan 8, 2026, 9.30 am IST

















