Jana Sena Party | జీహెచ్ఎంసీ అడ్హక్ కమిటీని ప్రకటించిన జనసేన పార్టీ
Jana Sena Party | తెలంగాణలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు. సంస్థాగతంగా చేపడుతున్న మార్పుల్లో భాగంగా రెండు రోజుల కిందట జీహెచ్ఎంసీ కమిటీని పార్టీ చేసింది.
P
Pradeep Manthri
Hyderabad | Jan 8, 2026, 9.32 pm IST
















