Harish Rao | తెలంగాణలో వెలుగు జిలుగులు నింపిన ఘనత కేసీఆర్‌దే : హరీశ్‌రావు
Harish Rao | తెలంగాణలో వెలుగు జిలుగులు నింపిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సూపర్ క్రిటికల్ నాలుగో యూనిట్ విజయవంతమైంది. 800 మెగావాట్ల కమర్షియల్ ఆపరేషన్‌లో సీఓడీ పూర్తి చేసుకుంది.
P
Pradeep Manthri
Telangana | Jan 8, 2026, 8.50 pm IST















