YTPS | కేసీఆర్ కృషి ఫలించింది : కేటీఆర్
YTPS | దశాబ్దాల కరెంట్ కష్టాల నుంచి తెలంగాణకు శాశ్వతంగా విముక్తి కల్పించాలని కేసీఆర్ నాడు చేసిన కృషి ఇవాళ మరో విజయాన్ని సాధించిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సూపర్ క్రిటికల్ నాలుగో యూనిట్ కమర్షియల్ ఆపరేషన్లో సీఓడీ పూర్తి చేసుకున్న చేసుకున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు.
P
Pradeep Manthri
Telangana | Jan 8, 2026, 9.11 pm IST















