Governors | ఆరు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం..
Governors | దేశంలోని ఆరు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
Governors | త్రినేత్ర న్యూస్ : దేశంలోని ఆరు రాష్ట్రాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సిక్కిం కొత్త గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్, కేరళం గవర్నర్‌గా ఓం ప్రకాశ్ మాథూర్, తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కర్ణాటక గవర్నర్‌గా డాక్టర్ సుధాయాదవ్, ఒడిశా గవర్నర్‌గా బ్రజ్ మోహన్ రామ్, ఉత్తరాఖండ్ గవర్నర్‌గా డాక్టర్ ధల్ సింగ్ బిసేన్లను నియమించారు. కొత్త గవర్నర్ల నియామకాలు వారు తమ పదవి బాధ్యతలు స్వీకరించే తేదీ నుంచి అమల్లోకి వస్తాయని జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్రపతి కార్యాలయం స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

BY Polls | ఉప ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న అధికార పార్టీలు.. తమిళనాడులో టీవీకే ఘన విజయం
అక్టోబర్ 9, 2026

Tamil Nadu | ఆస్తుల వివరాలు ఇస్తేనే ప్రమోషన్.. ఉద్యోగులకు సర్కారు ఆదేశాలు..
అక్టోబర్ 8, 2026

Actor Dhanush | ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం.. ఈసీ వద్ద పార్టీ పేరు రిజిస్టర్..?
అక్టోబర్ 7, 2026
తాజావార్తలు
- ●Rain Alert | ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు..!
- ●Horoscope | అక్టోబర్ 13 రాశిఫలాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?
- ●Shakti Peethas | దసరా నవరాత్రుల్లో దర్శించాల్సిన 18 శక్తిపీఠాలు
- ●Chandraghanta | శాంతికి ప్రతీక.. ధైర్యానికి స్ఫూర్తి..! చంద్రఘంట అలంకారంలో దుర్గమ్మ విశ్వరూప తత్త్వం
- ●Rashmika Mandanna | సీఎం దళపతి విజయ్‌తో విరోష్ జోడీ - ఫొటోలు వైరల్
- ●Rahul Gandhi SC Petition SIR | సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్: ఎన్నికల సంఘంపై కోరిన ఆ 10 కీలక డిమాండ్లు ఇవే!

Rain Alert | ఎల్లుండి నుంచి తెలంగాణలో వర్షాలు..!

Horoscope | అక్టోబర్ 13 రాశిఫలాలు.. మీ రాశి ఫలం ఎలా ఉందంటే..?

Shakti Peethas | దసరా నవరాత్రుల్లో దర్శించాల్సిన 18 శక్తిపీఠాలు

Chandraghanta | శాంతికి ప్రతీక.. ధైర్యానికి స్ఫూర్తి..! చంద్రఘంట అలంకారంలో దుర్గమ్మ విశ్వరూప తత్త్వం



