Karmabhoomi Express | రైల్లో అగ్నిప్రమాదం.. నాలుగు కోచ్‌లకు అంటుకున్న మంటలు
Karmabhoomi Express | అమృత్‌సర్-న్యూ జల్పైగురి (Amritsar-New Jalpaiguri) మధ్య నడిచే కర్మభూమి ఎక్స్‌ప్రెస్ (Karmabhoomi Express) రైలులో మంటలు చెలరేగాయి. నాలుగు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.
Karmabhoomi Express | త్రినేత్ర న్యూస్ : పంజాబ్‌లో ఓ రైల్లో అగ్నిప్రమాదం సంభవించింది. అమృత్‌సర్-న్యూ జల్పైగురి (Amritsar-New Jalpaiguri) మధ్య నడిచే కర్మభూమి ఎక్స్‌ప్రెస్ (Karmabhoomi Express) రైలులో మంటలు చెలరేగాయి. రైలు నాలుగు కోచ్‌లకు మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి అక్కడ పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఈ ఘటనతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ (Sarai Banjara railway station) సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తొలుత ఐదో కోచ్‌లో మంటలు చెలరేగాయి. అవి ఇతర కోచ్‌లకు వ్యాపించినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అత్యవసర సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Rajpura, Punjab: Fire breaks out in 4 coaches of Karmabhumi Express in the Ambala division; no casualties reported
Northern Railway CPRO Himanshu Shekhar Upadhyay stated that the train stopped safely after its safety system was triggered near Sarai Banjara station. The fire is being brought under control; senior officials are on-site, and no injuries have been reported.
— ANI (@ANI) November 6, 2026
Also Read..
ఇది ఓట్ల చోరీ కాదు.. హక్కుల చోరీ.. ఓటర్ ఐడీతో సంక్షేమ పథకాలపై రాహుల్ విమర్శలు
అమితాబ్, బాంబే హైకోర్టు, బీఎస్ఈకి వరుస బాంబు బెదిరింపులు.. ముంబైలో హై అలర్ట్
హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభినందనలు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

AAP MLAs join BJP | పంజాబ్ ఎన్నికలకు ముందు ఆప్‌కు భారీ షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
నవంబర్ 2, 2026

Punjab Assembly elections | పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ శంఖారావం.. 40 మంది సిట్టింగులతో తొలి జాబితా రిలీజ్
అక్టోబర్ 31, 2026

Dowry Assault | థార్ కారు, బైక్ కొనివ్వలేదని.. భార్యను నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన భర్త
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Padi Kaushik Reddy | హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభినందనలు
- ●Rahul Gandhi | ఇది ఓట్ల చోరీ కాదు.. హక్కుల చోరీ.. ఓటర్ ఐడీతో సంక్షేమ పథకాలపై రాహుల్ విమర్శలు
- ●Devireddy Sudheer Reddy | నల్లాల్లో నీళ్లు బంద్.. 2.35 లక్షల ట్యాంకర్లే సర్కార్ ఘనతా?
- ●Nestvest | పిల్లల భవిష్యత్తు కోసం ‘నెస్ట్వెస్ట్’.. ఏడాదికి కేవలం రూ.29కే పెట్టుబడి సలహాలు..
- ●Indiramma Jeevitha Bheema | రేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల ఉచిత బీమా.. నవంబర్ 20 నుంచి దరఖాస్తులు షురూ
- ●Chanchalguda Prison Gender Neutral Cell | చంచల్‌గూడ జైలు కీలక నిర్ణయం: ఆ ఖైదీల కోసం ప్రత్యేక సెల్.. కారణమిదే!

Padi Kaushik Reddy | హోం మంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభినందనలు

Rahul Gandhi | ఇది ఓట్ల చోరీ కాదు.. హక్కుల చోరీ.. ఓటర్ ఐడీతో సంక్షేమ పథకాలపై రాహుల్ విమర్శలు

Devireddy Sudheer Reddy | నల్లాల్లో నీళ్లు బంద్.. 2.35 లక్షల ట్యాంకర్లే సర్కార్ ఘనతా?

Nestvest | పిల్లల భవిష్యత్తు కోసం ‘నెస్ట్వెస్ట్’.. ఏడాదికి కేవలం రూ.29కే పెట్టుబడి సలహాలు..



