Pawan Khera | పవన్ ఖేరాకు బెయిల్
Pawan Khera | అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సతీమణిపై ఆరోపణల కేసులో చిక్కుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Pawan Khera | త్రినేత్ర.న్యూస్ : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సతీమణిపై ఆరోపణల కేసులో చిక్కుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఖేరా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల వాదనలు విన్న జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అతుల్ చందూర్కర్లతో కూడిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం విడుదల చేస్తూ.. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.
సంబంధిత వార్తలు

NEET-UG | నీట్ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి
ఆగస్టు 6, 2026

KTR | మూడు తరాలను ముంచిందే కాంగ్రెస్సని సార్ చెప్పేవారు.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారు
ఆగస్టు 6, 2026

Kapur Family | మధ్యవర్తిత్వం విఫలమైతే.. సంజయ్ కపూర్ కుటుంబ ట్రస్టు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Bangaram Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'బంగారం' సాంగ్.. డెమాన్ పవన్, రీతూ కెమిస్ట్రీపై ప్రశంసలు
- ●Ramayana | నవంబర్ 6న 'రామాయణ' విడుదల
- ●Redmi Note 17 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్మీ నోట్ 17.. భారత్‌లో లాంచ్..
- ●N Ramchander Rao | క్రెడిట్ సీఎంకు.. బదిలీ ఆఫీసర్కా? రేవంత్‌పై రామ్‌చందర్ రావు ఫైర్
- ●టూ-ఫ్రంట్ వార్: కేటీఆర్, హరీష్‌లను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ 'హిట్లర్ వ్యూహం'.. వర్కవుట్ అవుతుందా?
- ●NEET-UG | నీట్ పరీక్ష విధానంలో కీలక మార్పులు.. పెన్-అండ్-పేపర్ విధానానికి స్వస్తి

Bangaram Song | సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'బంగారం' సాంగ్.. డెమాన్ పవన్, రీతూ కెమిస్ట్రీపై ప్రశంసలు

Ramayana | నవంబర్ 6న 'రామాయణ' విడుదల

Redmi Note 17 | 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో రెడ్మీ నోట్ 17.. భారత్‌లో లాంచ్..

N Ramchander Rao | క్రెడిట్ సీఎంకు.. బదిలీ ఆఫీసర్కా? రేవంత్‌పై రామ్‌చందర్ రావు ఫైర్



