LPG Prices Hike | రూ.195 వాత.. వాణిజ్య సిలిండర్ ధర పెంపు..
LPG Prices Hike | గ్యాస్ కొరతతో కమర్షియల్ సిలిండర్ ధరలు (LPG Prices Hike) బహిరంగ మార్కెట్లో ఇప్పటికే ధరలు చుక్కలనంటాయి. కొరతను సాకుగాచూపి గ్యాస్ ఏజెంట్లు భారీ మొత్తానికి అమ్ముకుంటున్నారు.
LPG Prices Hike | త్రినేత్ర.న్యూస్: గ్యాస్ కొరతతో కమర్షియల్ సిలిండర్ ధరలు (LPG Prices Hike) బహిరంగ మార్కెట్లో ఇప్పటికే ధరలు చుక్కలనంటాయి. కొరతను సాకుగాచూపి గ్యాస్ ఏజెంట్లు భారీ మొత్తానికి అమ్ముకుంటున్నారు. తాజా మరోసారి చిరు వ్యాపారులపై కేంద్ర ప్రభుత్వం భారం మోపింది. తాజాగా వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ (Commercial LPG Cylinder) ధరను రూ.195.50 చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.2078.50కు చేరింది.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గత నెలలో కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. మార్చి 1న రూ.114.5 వడ్డించాయి. ఇక గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర కూడా గత నెల పెరిగాయి. మార్చి 7న 14.2 కిలోల సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.60 పెంచాయి.
సంబంధిత వార్తలు

LPG Cylinder Price | గ్యాస్ బండ.. భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర..
మే 1, 2026

LPG Cylinder | క్యూలైన్లో 600 ఖాళీ సిండర్లు.. కోహిర్లో గ్యాస్ బండ కోసం కష్టాలు
ఏప్రిల్ 3, 2026

Gas Cylinders | 15 రోజులుగా బుక్ కాని గ్యాస్.. షేక్‌పేటలో ఆటోలో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లిన జనం
మార్చి 25, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



