Multiplication | 62×3= ఎంత?.. ఈ చిన్నారి ఎంత ఈజీగా సమాధానం కనుక్కుందో చూసేయండి.. వీడియో
Multiplication | కొందరు చిన్నారులు తమ తెలివి తేటలతో అందరిని అబ్బురపరుస్తుంటూ ఉంటారు. పుట్టుకతో వచ్చిన జ్ఞానాన్ని ప్రోత్సహిస్తే.. వారు ఉన్నతంగా ఎదుగుతారు. అసలు మాటలే రాని ఓ చిన్నారి లెక్కలను (Multiplication) సులభంగా సాల్వ్ చేస్తున్నది.
Multiplication | త్రినేత్ర.న్యూస్: కొందరు చిన్నారులు తమ తెలివి తేటలతో అందరిని అబ్బురపరుస్తుంటూ ఉంటారు. పుట్టుకతో వచ్చిన జ్ఞానాన్ని ప్రోత్సహిస్తే.. వారు ఉన్నతంగా ఎదుగుతారు. అసలు మాటలే రాని ఓ చిన్నారి లెక్కలను (Multiplication) సులభంగా సాల్వ్ చేస్తున్నది. ఎంత పెద్ద సమస్య ఇచ్చినా క్షణాల్లో సమాధానం చెబుతున్నది. 62 x 3 ఎంత అని ఆమె తల్లి అడగడంతో తనదైన ట్యాలెంట్‌తో పరిష్కరించింది. దీనిని వీడియో తీసిన ఆ తల్లి సోషల్ మీడియాలో పోస్టు చేసింది.. దీనిని చూస్తే ఎక్కాలు ఇంత ఈజీయా అని మనే అనిపిస్తుంది!
https://x.com/StuffWorthSee/status/2032396445270122986
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sting energy drink | పాఠశాలల సమీపంలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్స్‌పై నిషేధం.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
జులై 3, 2026

mass shooting | 8 మంది చిన్నారులను కాల్చి చంపిన వ్యక్తి.. మృతుల్లో ఏడుగురు అతడి పిల్లలే
ఏప్రిల్ 20, 2026

Cough Syrup | 2 ఏళ్ల లోపు చిన్నారులకు ఇక దగ్గు సిరప్లు నిషేధం.. పరిశీలిస్తున్న కేంద్రం..
ఏప్రిల్ 13, 2026
తాజావార్తలు
- ●Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..
- ●Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు
- ●Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం
- ●Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం
- ●Prambanan Temple | ఇండోనేషియాలో 1000 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ.. విశేషాలు తెలుసా..?
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Joint Home Loan | జాయింట్ హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే..

Admissions | అంబేద్కర్ ఓయూలో బీఈడీ.. ములుగు FCRIలో బీఎస్సీ ఫారెస్టీ అడ్మిషన్స్.. విడుదలైన నోటిఫికేషన్లు

Encounter | "మీరు పారిపోవచ్చు.. కానీ దాక్కోలేరు".. ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ హతం

Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం



