CDAC Recruitment | సీడాక్‌లో 951 ప్రాజెక్ట్ ఇంజినీర్, మేనేజన్ పోస్టులు
CDAC Recruitment | కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్ (CDAC) భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 651 ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాఎక్ట్ మేనేజర్ (CDAC Recruitment) వంటి పోస్టులను భర్తీ చేయనుంది.
CDAC Recruitment | త్రినేత్ర.న్యూస్: కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్సుడ్ కంప్యూటింగ్ (CDAC) భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 651 ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాఎక్ట్ మేనేజర్ (CDAC Recruitment) వంటి పోస్టులను భర్తీ చేయనుంది. డిప్లొమా, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంఫిల్, పీచ్‌డీ, సీఏ, సీఎంఏ, ఎల్ఎల్‌బీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 20 వరకు cdac.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. ఎంపికైన వారికి రూ.28,750 నుంచి రూ.1,60,000 వరకు (పోస్టును బట్టి) ప్రతి నెల అందుతుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తిరువనంతపురం, నోయిడా, పుణె, ముంబై, ఢిల్లీ, మొహాలి, కోల్‌కతా, గువాహటిలో ఈ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు- 651
హైదరాబాద్ సీ డాక్ కేంద్రంలో 76, బెంగళూరులో 272, చెన్నైలో 67, నోయిడా 211, పుణె 162, ముంబై 45, ఢిల్లీ 3, మొహాలి 16, కోల్‌కతా 28, తిరువనంతపురం 25, గువాహటి 45 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్, ఎంఫిల్, పీచ్‌డీ, సీఏ, సీఎంఏ, ఎల్ఎల్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి. వయస్సు 30 నుంచి 56 ఏండ్ల వరకు (పోస్టును బట్టి) ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్లకు చివరితేదీ: జూన్ 20
వెబ్‌సైట్: cdac.in
హైదరాబాద్ సెంటర్‌కు అయితే: ఈమెయిల్- recruit-hyd@cdac.in
సంబంధిత వార్తలు

Professor Posts | యూనివర్సిటీల్లో 1,523 అధ్యాపక పోస్టులు.. నేడు నోటిఫికేషన్
మే 15, 2026

UBI Recruitment | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మే 19 వరకు దరఖాస్తుకు గడువు
ఏప్రిల్ 29, 2026

BSNL Recruitment | బీఎస్ఎన్లో ఉద్యోగాలు.. బీటెక్, సీఏ అర్హతతో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
ఫిబ్రవరి 6, 2026
తాజావార్తలు
- ●Indian Origin Pilot | హనీమూన్‌కు వెళ్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి వరుడు మృతి
- ●CBSE Tender Controversy | టెండర్ వివాదంపై CBSE మౌనం: తక్షణమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే
- ●SEBI | సెబీ గ్రీన్ సిగ్నల్.. మూడు ఐపీఓలకు దారి క్లియర్..
- ●Ponnam Prabhakar | పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే : మంత్రి పొన్నం
- ●Chamala Kirankumar Reddy | ప్రజల సొంతింట కల నెరవేరడం అత్యంత తృప్తినిస్తుంది: ఎంపీ చామల
- ●Shivani Nagaram | కోలీవుడ్‌లో క్రేజీ ఛాన్స్ కొట్టేసిన అచ్చ తెలుగు బ్యూటీ

Indian Origin Pilot | హనీమూన్‌కు వెళ్తూ.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి వరుడు మృతి

CBSE Tender Controversy | టెండర్ వివాదంపై CBSE మౌనం: తక్షణమే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు ఇవే

SEBI | సెబీ గ్రీన్ సిగ్నల్.. మూడు ఐపీఓలకు దారి క్లియర్..

Ponnam Prabhakar | పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందే : మంత్రి పొన్నం



