త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ajit Pawar | కుప్ప‌కూలిన అజిత్ ప‌వార్ విమానం.. సీసీటీవీ ఫుటేజీ విడుద‌ల‌

Ajit Pawar | మ‌హారాష్ట్ర‌లోని బారామ‌తిలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ ప్ర‌యాణిస్తున్న విమానం కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. విమానం కుప్ప‌కూలిన వెంట‌నే మంట‌లు చెల‌రేగిన దృశ్యాలు స‌మీపంలోని హైవేపై ఉన్న ఓ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

S

National | Published On Jan 28, 2026, 2.07 pm IST

Ajit Pawar | కుప్ప‌కూలిన అజిత్ ప‌వార్ విమానం.. సీసీటీవీ ఫుటేజీ విడుద‌ల‌
Advertisement

Ajit Pawar | త్రినేత్ర‌.న్యూస్ : మ‌హారాష్ట్ర‌లోని బారామ‌తిలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ ప‌వార్ ప్ర‌యాణిస్తున్న విమానం కుప్ప‌కూలిన సంగ‌తి తెలిసిందే. విమానం కుప్ప‌కూలిన వెంట‌నే మంట‌లు చెల‌రేగిన దృశ్యాలు స‌మీపంలోని హైవేపై ఉన్న ఓ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల‌ను ప‌రిశీలిస్తే.. విమానం బుధ‌వారం ఉద‌యం 8.46 గంట‌ల‌కు కుప్ప‌కూలిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. విమానం ల్యాండ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నించి బండ‌రాయిని ఢీకొట్టిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే మంట‌లు చెల‌రేగిన‌ట్లు స్థానికులు తెలిపారు. అయితే మంట‌లు చెల‌రేగిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ సీసీటీవీ ఫుటేజీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

https://x.com/i/status/2016416922141929908

Advertisement

తాజావార్తలు

Advertisement