Gaurav Gogoi | అస్సాంలో కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ ఓటమి..
Gaurav Gogoi | అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చవిచూసింది. 99 స్థానాల్లో అభ్యర్థులను నిలిచిన హస్తం పార్టీ కేవలం 21 సీట్లతోనే సరిపెట్టుకున్నది. ఆ పార్టీ ముఖ్యమంత్రి నేత, లోక్‌సభలో కాంగ్రెస్ ఎల్పీ ఉపనేత గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఓటమి చవిచూశారు.
Gaurav Gogoi | త్రినేత్ర.న్యూస్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి చవిచూసింది. 99 స్థానాల్లో అభ్యర్థులను నిలిచిన హస్తం పార్టీ కేవలం 21 సీట్లతోనే సరిపెట్టుకున్నది. ఆ పార్టీ ముఖ్యమంత్రి నేత, లోక్‌సభలో కాంగ్రెస్ ఎల్పీ ఉపనేత గౌరవ్ గొగోయ్ (Gaurav Gogoi) ఓటమి చవిచూశారు. జొర్హాట్‌లో (Jorhat) విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టాలనుకున్న ఆయన అసెంబ్లీ మాజీ స్పీకర్, బీజేపీ నేత హితేంద్రనాథ్ గోస్వామీ (Hitendra Nath Goswami) కంగుతినిపించారు. 23,182 ఓట్ల భారీ మెజార్టీతో గొగోయ్‌పై ఆయన విజయం సాధించారు. హితేంద్రకు 69,439 ఓట్లు రాగా, గొగోయ్‌కి 46,257 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బీజేపీ తిరుగులేని మెజార్జీ సాధించింది. మొత్తం 126 స్థానాలకుగాను ఆ పార్టీ 101 చోట్ల ఆధిక్యంలో ఉన్నది.
అస్సాం గన పరిషద్ (ఏజీపీ)తో రాజకీయ జీవితం ప్రారంభించిన హితేంద్ర.. 2014లో బీజేపీలో చేరారు. 2017 నుంచి 2021 వరకు అస్సాం అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



