Vijayabhaskar Resign to AIADMK | పళనిస్వామికి బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే రాజీనామా
Vijayabhaskar Resign to AIADMK | అన్నాడీఎంకే అధినేత పళనిస్వామికి మరో బిగ్ షాక్ తగిలింది. పార్టీని ఒక్కొక్కరు వీడుతుండగా తాజాగా మరో ఎమ్మెల్యే విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు.
త్రినేత్ర.న్యూస్: అన్నాడీఎంకే అధినేత పళనిస్వామికి మరో బిగ్ షాక్ తగిలింది. తమిళనాట రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆ పార్టీకి తాజాగా మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు. అన్నాడీఎంకే పార్టీని ఒక్కొక్కరు వీడుతుండగా తాజాగా కరూర్ ఎమ్మెల్యే, రవాణా శాఖ మాజీ మంత్రి ఎం.ఆర్. విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈయనతో కలిపి ఇప్పటివరకు ఆరుగురు శాసనసభ్యులు రాజీనామా చేశారు. విజయభాస్కర్ సైతం విజయ్ టీవీకే పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
కాగా విజయభాస్కర్ తన రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్‌కు అందజేశారు. ఈ లేఖ ఆమోదం పొందినట్లు నివేదికలు వెల్లడించాయి. అయితే ఇప్పటికే పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరడంతో పార్టీ బలం తగ్గుతూ వస్తోంది. పార్టీలో అంతర్గత విభేదాలు ఎక్కువవుతున్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతోంది. టీవీకే తరఫున పోటీ చేసేందుకే వారు రాజీనామా చేస్తున్నట్టు సమాచారం.
సంబంధిత వార్తలు

Udhayanidhi Stalin | భర్త కోసం వెతుకుతున్న భార్య కథ రాష్ట్రమంతా తెలుసు.. సీఎం విజయ్‌పై ఉదయనిధి వ్యక్తిగత విమర్శలు
జూన్ 23, 2026

CM Vijay | నటుడి పార్టీ అన్నారు.. రాజకీయాలు ఇంత క్రూరమా..? : అసెంబ్లీలో విజయ్ కీలక ప్రసంగం
జూన్ 23, 2026

Trisha | దళపతి విజయ్‌తో బంధానికి చెన్నై క్వీన్ తెగతెంపులు? – సీఎంను అన్‌ఫాలో చేసిన త్రిష
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు
- ●Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. భారీగా పెరిగిన కొత్త సబ్స్క్రైబర్లు..
- ●Gold Robbery Dubbaka | కాశీకెళ్లింది చూశారు.. కిలో బంగారం ఎత్తుకెళ్లారు
- ●TGSWREIS Recruitment | గురుకులాల్లో 117 పోస్టులు.. దరఖాస్తులకు ముగుస్తున్న గడువు
- ●Pakistan | ఆఫ్గాన్ సరిహద్దులో పాక్ భూతల దాడులు.. 35 మంది మృతి
- ●Credit Score | ఆదాయం ఎక్కువగా ఉన్నా క్రెడిట్ స్కోరు పెరగడం లేదా.. కారణాలు ఇవే..!

Heavy Rain | మళ్లీ మునిగిన ముంబై.. అస్సాంలో కూలిపోయిన రైల్వే బ్రిడ్జ్.. అరుణాచల్‌తో తొమ్మిది మంది గల్లంతు

Airtel | జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. భారీగా పెరిగిన కొత్త సబ్స్క్రైబర్లు..

Gold Robbery Dubbaka | కాశీకెళ్లింది చూశారు.. కిలో బంగారం ఎత్తుకెళ్లారు

TGSWREIS Recruitment | గురుకులాల్లో 117 పోస్టులు.. దరఖాస్తులకు ముగుస్తున్న గడువు



