CPI Narayana | నాగేశ్వర్‌రావును అరెస్టు చేయండి.. కాక్రోచ్ లన్నీ బయటకొస్తాయ్: సీపీఐ నారాయణ
CPI Narayana | ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలని కనీసం సీఎం క్యాండిడేట్‌గానైనా బయటకు వస్తాడని సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేస్తామని జనసేన పార్టీ వాళ్లు బెదిరిస్తున్నారని.. బెదిరించడం ఆపి అరెస్ట్ చేయాలని, మాకూ అదే కావాలని వ్యాఖ్యానించారు.
CPI Narayana | త్రినేత్ర.న్యూస్: ప్రొఫెసర్ నాగేశ్వరరావును అరెస్ట్ చేయాలని కనీసం సీఎం క్యాండిడేట్‌గానైనా బయటకు వస్తాడని సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన్ను అరెస్ట్ చేస్తామని జనసేన పార్టీ వాళ్లు బెదిరిస్తున్నారని.. బెదిరించడం ఆపి అరెస్ట్ చేయాలని, మాకూ అదే కావాలని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. ఆయన్ను బెదిరిస్తున్నారు. బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. సోషల్‌మీడియాలో గానీ బయట గానీ ఎవరి వాదనలు వాళ్లకు ఉంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న గళాలను అన్యాయంగా అణగదొక్కడం సరికాదు. ఇలాంటి బుడ్డబెదిరింపులు మానుకోండి. ఒకవేళ నిజమైతే నాగేశ్వర్‌రావును అరెస్టు చేయండి. ఆయన్ను అరెస్టు చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. కనీసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్‌లంతా బయటకు వస్తాయి. కాక్రోచ్‌ల ఉద్యమం పెరుగుతుంది. ఇది ఒకవిధంగా మంచిదే అని సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.
ఈనెల 15న సీజేఐ సూర్యకాంత్ యువతపై చేసిన వ్యాఖ్యలను నాగేశ్వర్‌రావు తప్పుబట్టారు. సమాజంపై పరాన్న జీవులుగా బతుకుతున్నారు.. వీరు అందరినీ ప్రశ్నిస్తుంటారు అని సీజేఐ వ్యాఖ్యానించండం దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేగింది. ఈ నేపథ్యంలో సీజేఐ తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ నేను అందరినీ అనలేదని, కొందరిని మాత్రమే అన్నానని చెప్పుకునే ప్రయత్నం చేశారు. దీనిపై నాగేశ్వర్‌రావు స్పందిస్తూ భారత పౌరులుగా ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉందని స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

Hottest Cities | నిప్పుల కొలిమిలా భారత్.. టాప్-50 అత్యంత వేడి నగరాలు దేశంలోనే..!
మే 22, 2026

Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం : హరీశ్‌రావు
మే 22, 2026

Snake Village of India | షెట్ఫల్ @ స్నేక్ విలేజ్ ఆఫ్ ఇండియా.. నాగుపాములతో గ్రామస్తుల సహజీవనం..!
మే 22, 2026
తాజావార్తలు
- ●Sensex | సెన్సెక్స్‌కు మోర్గాన్ స్టాన్లీ భారీ టార్గెట్.. 89 వేల స్థాయికి చేరుతుందా?
- ●Alleti Maheshwar Reddy | కొన్నది 24 శాతమే.. 80 శాతం ఎక్కడ కొన్నారో చెప్పండి: సీఎం రేవంత్‌కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్న
- ●Hottest Cities | నిప్పుల కొలిమిలా భారత్.. టాప్-50 అత్యంత వేడి నగరాలు దేశంలోనే..!
- ●realme 16T | భారీ బ్యాటరీతో రియల్‌మి 16టి 5జి ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Oven | ఓవెన్ వాడకంలో ఈ 5 తప్పులు చేస్తే వంటలు పాడవుతాయి.. ఈ సూచనలు పాటించండి..
- ●ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు..! డిప్యూటీ కలెక్టర్ ఇళ్లలో ఏసీబీ సోదాలు..

Sensex | సెన్సెక్స్‌కు మోర్గాన్ స్టాన్లీ భారీ టార్గెట్.. 89 వేల స్థాయికి చేరుతుందా?

Alleti Maheshwar Reddy | కొన్నది 24 శాతమే.. 80 శాతం ఎక్కడ కొన్నారో చెప్పండి: సీఎం రేవంత్‌కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్న

Hottest Cities | నిప్పుల కొలిమిలా భారత్.. టాప్-50 అత్యంత వేడి నగరాలు దేశంలోనే..!

realme 16T | భారీ బ్యాటరీతో రియల్‌మి 16టి 5జి ఫోన్ లాంచ్.. ఫీచర్లు అదిరిపోయాయి..



