IAS Vikas Marmat | బెంగళూరు పబ్‌లో వీరంగం.. కడా సంచాలకుడు, ఐఏఎస్ వికాస్ మర్మత్ బదిలీ
IAS Vikas Marmat | బెంగళూరులోని ఓ పబ్బులో వీరంగం సృష్టించిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై (IAS Vikas Marmat) బదిలీ వేటు పడింది. 2019 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వికాస్.. ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
IAS Vikas Marmat | త్రినేత్ర న్యూస్: బెంగళూరులోని ఓ పబ్బులో వీరంగం సృష్టించిన ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్‌పై (IAS Vikas Marmat) బదిలీ వేటు పడింది. 2019 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి వికాస్.. ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (KADA) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. బెంగళూరు పబ్ వివాదం నేపథ్యంలో ఆయనను బదిలీ (transferred) చేసిన ప్రభుత్వం, జీఏడీకి (GAD) రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబర్ 9న అర్ధరాత్రి బెంగళూరు రెసిడెన్సీ రోడ్డులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ పబ్‌లో (Bengaluru Pub) సీసీబీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కస్టమర్ల వయసు ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులు పరిశీలిస్తుండగా వికాస్ మర్మత్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వారిని అసభ్య పదజాలంతో దూషించి, బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వికాస్ మర్మత్‌ను ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతల నుండి తప్పిస్తూ (బదిలీ చేస్తూ) గురువారం (అక్టోబర్ 15న) ఉత్తర్వులు జారీ చేశారు.
సంబంధిత వార్తలు

IAS Vikas Marmat | పబ్‌లో ఏపీ ఐఏఎస్ వీరంగం.. బెంగళూరులో క్రిమినల్ కేసు నమోదు
అక్టోబర్ 13, 2026

Vijayawada EV Car Fire Accident | డివైడర్‌ను ఢీకొట్టి మంటలు చెలరేగి ఎలక్ట్రిక్ కారు దగ్ధం.. చిన్నారితో సహా నలుగురు సజీవదహనం
అక్టోబర్ 12, 2026

Navaratri Brahmotsavam | వేడుకగా బంగారు తిరుచ్చి ఉత్సవం.. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి దర్శనం
అక్టోబర్ 12, 2026
తాజావార్తలు
- ●Imran Khan Leave India Notice | అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలి: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు
- ●Devi Prasad | కరెంట్ సంక్షోభానికి బాధ్యత కాంగ్రెస్‌దే.. తెలంగాణ అధికారులకు శాపంగా ప్రభుత్వ తీరు: దేవీప్రసాద్
- ●Supreme Court Reservation Ruling | మతం మారినంత మాత్రాన 'బీసీ ముస్లిం' రిజర్వేషన్ రాదు: తమిళనాడు ప్రభుత్వ జీవోను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- ●USA | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..
- ●Revanth Reddy | 15 శాతం కమీషన్.. కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న సీఎం రేవంత్.. ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ ఎండీ సంచలన ఆరోపణ
- ●Gold And Silver Prices Today | డాలర్ వీక్నెస్ ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లలో బంగారం జోరు..

Imran Khan Leave India Notice | అక్టోబర్ 28లోగా భారత్ విడిచి వెళ్లిపోవాలి: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసుల నోటీసులు

Devi Prasad | కరెంట్ సంక్షోభానికి బాధ్యత కాంగ్రెస్‌దే.. తెలంగాణ అధికారులకు శాపంగా ప్రభుత్వ తీరు: దేవీప్రసాద్

Supreme Court Reservation Ruling | మతం మారినంత మాత్రాన 'బీసీ ముస్లిం' రిజర్వేషన్ రాదు: తమిళనాడు ప్రభుత్వ జీవోను కొట్టివేసిన సుప్రీంకోర్టు

USA | అమెరికాలో హిందూ ఆలయంపై కాల్పుల కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..



