GENCO | జెన్‌కోలో ఉద్యోగాల భర్తీ.. 100 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
GENCO | నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఎంతోకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్( Engineering Graduates ) కు ఏపీ ప్రభుత్వం( AP Govt ) తీపి కబురు అందించింది.
GENCO | త్రినేత్ర.న్యూస్ : నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఎంతోకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్( Engineering Graduates ) కు ఏపీ ప్రభుత్వం( AP Govt ) తీపి కబురు అందించింది. పవన్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్( GENCO ) లో 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్( AEE ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 52
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 20
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (మెకానికల్): 21
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 07
అర్హత
సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్ లేదా తత్సమానం ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయసు
01.07.2026 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు వర్తిస్తుంది అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
వేతనం
ప్రొబేషన్‌లో నెలకు రూ.75,000, ప్రొబేషన్ తర్వాత రూ.86,245 నుంచి 2,08,915 వరకు ఉంటుంది.
ఎంపిక
కంప్యూటర్ ఆధారిత పరీక్షతో(ఆన్‌లైన్‌లో).
దరఖాస్తు ఫీజు:
రూ.1000.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.07.2026.
వెబ్‌సైట్: https://apgenco.gov.in
తాజావార్తలు
- ●IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..
- ●Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- ●KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
- ●Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?
- ●Horoscope | ఆగస్టు 18 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని ఆకస్మిక లాభాలు..!
- ●జెన్-జీ రూట్ వేరు... పొలిటీషియన్స్ మైండ్ సెట్ వేరు: యువత 'హాష్‌ట్యాగ్' విప్లవాన్ని పసిగట్టడంలో పాలకుల ఘోర వైఫల్యం!

IOCL | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో భారీగా ఉద్యోగాలు.. వివరాలివే..

Traffic Restrictions | ఇవాళ సాయంత్రం ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

KBR Park | నేటి నుంచి కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే

Zodiac Signs | ఈ నాలుగు రాశుల వారు.. భర్తలను అదుపులో పెడుతారట..! మరి మీ రాశి ఉందా..?





