CM Revanth Reddy | త్వరలోనే మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ.. సీఎం రేవంత్ ప్రకటన
CM Revanth Reddy | రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు అందించారు. ఈ మూడేండ్ల వ్యవధిలోనే 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం ప్రకటించారు.
CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు అందించారు. ఈ మూడేండ్ల వ్యవధిలోనే 75 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని సీఎం ప్రకటించారు. అచ్చంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ఈ ప్రకటన చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాలతో పాటు డీఎస్సీ ద్వారా టీచర్ల ఖాళీలను భర్తీ చేశాం. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. త్వరలోనే మరో 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, 2 వేల హోంగార్డు ఉద్యోగాలు, అన్ని శాఖల్లో మొత్తంగా త్వరలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
అచ్చంపేటను దత్తత తీసుకోమని ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పారు. నాలుగు కోట్ల తెలంగాణప్రజలకు చెబుతున్నా.. నేను ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డను. ఈ నల్లమల నా ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రక్తాన్ని చెమటగా మార్చి అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతానని సీఎం స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rashmi Gautam | ఓటీటీలోకి యాంకర్ రష్మి ఆంథాలజీ సిరీస్ - రెండు భాషల్లో స్ట్రీమింగ్
- ●CM Revanth Reddy | కేసీఆర్.. జనంలోకి ఎప్పుడొస్తవ్
- ●Chandrababu Naidu | తెలంగాణలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు.. స్వాగతం పలికిన మంత్రి తుమ్మల
- ●Vemula Prashanth Reddy | సీఈసీకి మద్దతుగా బీజేపీ ర్యాలీలెందుకు.. దీని వెనకున్న మతలబు ఏంటి?
- ●Jonita Gandhi | మ్యూజిక్ డైరెక్టర్‌తో బ్రేకప్ - పుకార్లకు ఫొటోతో పుల్‌స్టాప్ పెట్టిన సింగర్
- ●Vivek Venkata Swamy | ఎంపీ వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్‌బాబు వివాదంతో నాకు సంబంధం లేదు: మంత్రి వివేక్

Rashmi Gautam | ఓటీటీలోకి యాంకర్ రష్మి ఆంథాలజీ సిరీస్ - రెండు భాషల్లో స్ట్రీమింగ్

CM Revanth Reddy | కేసీఆర్.. జనంలోకి ఎప్పుడొస్తవ్

Chandrababu Naidu | తెలంగాణలో పర్యటించిన ఏపీ సీఎం చంద్రబాబు.. స్వాగతం పలికిన మంత్రి తుమ్మల

Vemula Prashanth Reddy | సీఈసీకి మద్దతుగా బీజేపీ ర్యాలీలెందుకు.. దీని వెనకున్న మతలబు ఏంటి?




