YS Jagan | న్యూ లుక్‌లో వైఎస్ జగన్.. ఫ్యామిలీతో విదేశీ పర్యటనకు..
YS Jagan | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) న్యూ లుక్‌లో కనిపించారు. శనివారం అర్ధరాత్రి తన సతీమణి భారతితో కలిసి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు.
YS Jagan | త్రినేత్ర.న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) న్యూ లుక్‌లో కనిపించారు. శనివారం అర్ధరాత్రి తన సతీమణి భారతితో కలిసి బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. రెండు వారాల పాటు జగన్ అక్కడే ఉండనున్నారు. మే 10న రాత్రి లేదా 11న ఉదయం తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు. జగన్‌పై సీబీఐ కేసులు ఉన్నందున కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా తమ పెద్ద కుమార్తె హర్షను వారు కలవనున్నారు. కాగా, ఎప్పుడూ పొలిటికల్ లుక్‌లో కనిపించే జగన్.. నీలం రంగు జీన్స్ ప్యాంట్, జీన్స్ షర్ట్ ధరించి స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

— YS Jagan Trends (@YSJaganTrends) April 26, 2026
సంబంధిత వార్తలు

YS Jagan | మహిళా బిల్లును అడ్డుకుని ఏం సాధించారు?.. విపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి: వైఎస్ జగన్
ఏప్రిల్ 18, 2026

YS Vijayamma | షర్మిలకు జగన్ అన్యాయం చేశాడు.. వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు
మార్చి 20, 2026

Thalapathy Vijay | ఒకే ఫ్రేమ్‌లో వైఎస్ జగన్, దళపతి విజయ్ – ఫొటోలు వైరల్
ఫిబ్రవరి 8, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



