Durishetty Ramaiah | పెద్దపల్లి దురిశెట్టి రామయ్యకు పవన్ కళ్యాణ్ అభినందనలు
Durishetty Ramaiah | పురాతన జానపద వాయిద్యం కడ్డీ తంత్రిపై స్వరాలు వినిపిస్తున్న కళాకారుడు, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకి చెందిన దురిశెట్టి రామయ్య జాతీయ సంగీత నాటక అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
Durishetty Ramaiah | త్రినేత్ర.న్యూస్ : పురాతన జానపద వాయిద్యం కడ్డీ తంత్రిపై స్వరాలు వినిపిస్తున్న కళాకారుడు, తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాకి చెందిన దురిశెట్టి రామయ్య జాతీయ సంగీత నాటక అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.
శతాబ్దాల నాటి జానపద వాయిద్యంపై సంగీతాన్ని పలికిస్తున్న రామయ్యకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ వాయిద్యంపై తంత్రులు మీటుతూ రామాయణ, భారత, భాగవత, ఆధ్యాత్మిక గాథలు వినిపించే శ్రీ రామయ్య కళా సేవలు అమూల్యమైనవి అని పవన్ కళ్యాణ్ కొనియాడారు.
అరుదైన వాయిద్య, జానపద కళాకారులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి సముచితంగా గౌరవిస్తోంది. కడ్డీ తంత్రి, 12 మెట్ల కిన్నెర లాంటి వాయిద్యాల విశిష్టతను భావి తరాలకి తెలియచేయడానికి ఇటువంటి సత్కారాలు దోహదం చేస్తాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
సంబంధిత వార్తలు

Renu Desai | మగాడు ఎన్ని పెళ్లిళ్లయినా చేసుకోవచ్చు – రేణుదేశాయ్ పాత కామెంట్లు ఇప్పుడు వైరల్
నవంబర్ 10, 2026

Gaddam Vamshi | రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వండి.. కేంద్రమంత్రికి పెద్దపల్లి ఎంపీ వినతి
అక్టోబర్ 30, 2026

RFCL | రామగుండం ఫెర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, MBA అభ్యర్థులకు అవకాశం
సెప్టెంబర్ 7, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



