Delhi Police Commissioner | సీజేపీ నిరసనల వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. NSA కింద ఢిల్లీ పోలీసులకు ప్రత్యేక నిర్బంధ అధికారాలు
Delhi Police Commissioner | కాక్రోచ్ పార్టీ నిరసనల (CJP protests) వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 'నేషనల్ సెక్యూరిటీ యాక్ట్' (National Security Act) కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్ (Delhi Police Commissioner)కు ప్రత్యేక నిర్బంధ అధికారాలను కట్టబెట్టింది.
Delhi Police Commissioner | కాక్రోచ్ పార్టీ నిరసనల (CJP protests) వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 'నేషనల్ సెక్యూరిటీ యాక్ట్' (National Security Act) కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్ (Delhi Police Commissioner)కు ప్రత్యేక నిర్బంధ అధికారాలను కట్టబెట్టింది. ఈ చట్టం ద్వారా ఎలాంటి అధికారిక ఆరోపణలు లేదా విచారణ లేకుండానే పౌరులను 12 రోజుల నుంచి 12 నెలల వరకూ నిర్బంధించే అవకాశం ఉంటుంది.
ఈ మేరకు జులై 15న కేంద్రం గెజిట్ విడుదల చేసింది. జులై 19 నుంచి అక్టోబర్ 18 వరకూ మూడు నెలల పాటూ ఈ పవర్స్ వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, శాంతి యుతంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువత గొంతును అణచివేసేందుకు కేంద్రం ఇలాంటి కఠిన నిబంధనలను ఆయుధంగా వాడుకుంటోందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీజేపీ నిరసనలను అణచివేసేందుకే ఢిల్లీ పోలీసులకు జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధ అధికారాలు ఇచ్చారనే వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు. ఇటీవలే వెలువడిన ఉత్తర్వులు ప్రతి మూడు నెలలకోసారి జరిగే సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. వాటికి ప్రస్తుత నిరసనలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సీజేపీ నిరసనలు ఉధృతం కావడానికి ముందే ఈ ప్రక్రియ పూర్తయిందని వివరణ ఇచ్చారు. ప్రజలు తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని ఈ సందర్భంగా సూచించారు.
A routine quarterly renewal of powers under the National Security Act (NSA) has been falsely linked to the ongoing CJP protests.
The renewal predates the protests and is part of the standard administrative process.
Citizens are advised to rely only on official information and… pic.twitter.com/t50ABgZBh0
— Delhi Police (@DelhiPolice) July 23, 2026
Also Read..
ముంబై యువతి తెగువ.. పోలీసు వాహనాన్ని అడ్డుకుని.. ఎవరీ రియా యాదవ్..?
యువత గొంతు నొక్కితే.. బీజేపీ రాజకీయ పతనం తప్పదు
10 నిమిషాల్లో ఉచితంగా ఈ-పాన్ కార్డు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
సంబంధిత వార్తలు

Pralhad Joshi Education Minister | ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి
జులై 25, 2026

CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్‌మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్‌కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
జులై 25, 2026

Dharmendra Pradhan | కాక్రోచ్లకు తలొగ్గిన కేంద్రం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
జులై 25, 2026
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల



