Aircrafts Collision | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న రెండు విమానాలు
Aircrafts Collision | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (Delhi Airport) ఘోర ప్రమాదం తప్పింది. ఆకాశ ఎయిర్ (Akasa aircraft), స్పైస్‌జెట్ విమానం (SpiceJet plane) రెండూ ఢీ కొన్నాయి.
Aircrafts Collision | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో (Delhi Airport) ఘోర ప్రమాదం తప్పింది. ఆకాశ ఎయిర్ (Akasa aircraft), స్పైస్‌జెట్ విమానం (SpiceJet plane) రెండూ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో రెండు విమానాలూ స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్పైజ్ జెట్‌కు చెందిన B737-700 విమానం టాక్సింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రన్‌వేపై నిలిచి ఉన్న ఆకాశా ఎయిర్ విమానాన్ని స్పైస్‌జెట్ విమానం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు విమానాలూ దెబ్బతిన్నాయి. స్పైస్‌జెట్ విమానం కుడి వింగ్లెట్ దెబ్బతినగా.. ఆకాశా ఎయిర్ ఎడమవైపు హారిజాంటల్ స్టెబిలైజర్ దెబ్బతిన్నది. ఈ ఘటనతో రెండు సంస్థలూ తమ సేవలను నిలిపివేశాయి.
Also Read..
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య క్షమాపణ చెప్పాల్సిందే.. హరీశ్‌రావు డిమాండ్
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అవివేకం : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
సంబంధిత వార్తలు

Monkey Skull in Bag | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికుడి బ్యాగ్‌లో ‘కోతి పుర్రె’
ఆగస్టు 12, 2026

Flight Hit By Turbulence | ఎయిర్ ఇండియా విమానంలో భారీ కుదుపులు.. 12 మందికి గాయాలు
ఆగస్టు 4, 2026

Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఊహించని ప్రమాదం.. విమానాలను ఢీ కొన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాలు
జూన్ 8, 2026
తాజావార్తలు
- ●Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది
- ●Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే
- ●KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం
- ●CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి
- ●Monkey Skull in Bag | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికుడి బ్యాగ్‌లో 'కోతి పుర్రె'
- ●TGSWREIS | గురుకుల విద్యార్థులకు సువర్ణావకాశం.. ఉచితంగా నీట్ 2027 లాంగ్ టర్మ్ కోచింగ్.. వివరాలివే..!

Enugula Rakesh Reddy | పెళ్లి పనులు ఒకరు చేస్తే.. మంగళహారతి పట్టిన వాళ్లు ఆ పెళ్లి మేమే చేశాం అన్నట్లుంది

Bhadrachalam-Vizag Road Corridor | భద్రాచలం టు విశాఖపట్నం హైవే: రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ ప్రశ్నకు నితిన్ గడ్కరీ ఆన్సర్ ఇదే

KCR | కేసీఆర్‌కు మళ్లీ నోటీసులివ్వండి.. న్యాయవాదికి భూపాలపల్లి కోర్టు ఆదేశం

CM Revanth Reddy | ఆ మూడు ప్రాజెక్టులకు ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి.. ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయండి



