Rafale | ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ల్యాండైన రాఫెల్
Rafale | ఫ్రాన్స్ నుంచి భారతదేశం ప్రతిష్టాత్మకంగా దిగుమతి చేసుకున్న రాఫెల్(Rafale ) విమానం తొలిసారిగా ఐఎన్ఎస్ విక్రాంత్( INS Vikrant ) పై విజయవంతంగా ల్యాండైంది.
Rafale | త్రినేత్ర న్యూస్ : ఫ్రాన్స్ నుంచి భారతదేశం ప్రతిష్టాత్మకంగా దిగుమతి చేసుకున్న రాఫెల్(Rafale ) విమానం తొలిసారిగా ఐఎన్ఎస్ విక్రాంత్( INS Vikrant ) పై విజయవంతంగా ల్యాండైంది. విమానాన్ని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టడంలో భాగంగా విమాన వాహక నౌకతో అనుసంధానించే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దేశంలో అతి పెద్దదైన విక్రాంత్‌పై రాఫెల్‌ను ల్యాండ్ చేశారు. భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు 26 రాఫెల్ యుద్ధవిమానాలను దిగుమతి చేసుకునేందుకు ఫ్రాన్స్‌తో రూ.63 వేల కోట్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2030 నాటికి ఈ విమానాలను భారతదేశానికి అందించనున్నారు.
ట్యాగ్స్:
FranceIndiaINS VikrantRafale
సంబంధిత వార్తలు

Maheshkumar Goud | ఎన్ని గెలిచామన్నది కాదు.. ఎక్కడ గెలిచామన్నదే పాయింట్
అక్టోబర్ 29, 2026

Microsoft | మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులకు బైఅవుట్ ఆఫర్
అక్టోబర్ 27, 2026

Air Chief Marshal A.P. Singh | భారత్ చేరుకోలేని లక్ష్యం లేదు: ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
అక్టోబర్ 25, 2026
తాజావార్తలు
- ●Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
- ●IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి
- ●Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం
- ●Chamala Kirankumar | రైల్వే అండర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి
- ●IIFA Awards 2026 | ఐఫా అవార్డ్స్ విన్నర్స్ వీళ్లే - ధురంధర్‌కు 12 అవార్డులు - టాప్ ప్లేస్‌లో షారుఖ్ తనయుడి వెబ్‌సిరీస్
- ●Indian Railway | రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఇక ప్రీమియం రైళ్లలో హయ్యర్ క్లాస్‌లో ప్రయాణం!

Harish Rao | మియాపూర్ 550 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమే

IND Vs NZ T20 | ఫిలిప్స్ విధ్వంసం.. నాల్గో టీ20లో భారత్‌కు భారీ ఓటమి

Uttam Kumar Reddy | బియ్యం ధరల దోపిడీపై ఉక్కుపాదం

Chamala Kirankumar | రైల్వే అండర్‌పాస్ కోసం రైల్వే మంత్రికి ఎంపీ చామల వినతి



