Dubai | 20 నిమిషాల్లో 7 పేలుళ్లు.. దద్దరిల్లిన దుబాయ్ నగరం
Dubai | వరుస పేలుళ్ల (Explosion)తో దుబాయ్ (Dubai) నగరం దద్దరిల్లింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఏడు పేలుళ్లు సంభవించాయి.
Dubai | త్రినేత్ర.న్యూస్ : వరుస పేలుళ్ల (Explosion)తో దుబాయ్ (Dubai) నగరం దద్దరిల్లింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఏడు పేలుళ్లు సంభవించాయి. వరుస పేలుళ్లతో నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జెబల్ అలీ ఇండస్ట్రియల్ ఏరియా (Jebel Ali industrial area)లో ఈ పేలుళ్లు సంభవించినట్లు ఇరాకీ మీడియా నివేదించింది. వరుస పేలుళ్లతో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. యెమెన్ హౌతీలు ఈ దాడులకు పాల్పడినట్లు ఇరాకీ వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే, పేలుడుకు కారణం ఏంటన్నది తెలియరాలేదు. దీనిపై దుబాయ్ అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ఇక పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అంతర్జాతీయ మీడియా తెలిపింది.
Also Read..
క్షమాపణలు చెప్తారా..? చర్యలు ఎదుర్కొంటారా..? మెటాకు కేంద్రం అల్టిమేటం
హరీశ్ రావుపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా..: అద్దంకి దయాకర్
ఒక్క రోజులోనే రూ.17వేలు పెరిగిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో కొనుగోళ్ల జోరు..
తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..






