Kolkata Earthquake | కోల్‌కతాను వణికించిన భారీ భూకంపం.. పరుగులు తీసిన జనం.. VIDEOS
Kolkata Earthquake | పశ్చిమ బెంగాల్ కోల్‌కతా (Kolkata)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.
Kolkata Earthquake | పశ్చిమ బెంగాల్ కోల్‌కతా (Kolkata)ను భారీ భూకంపం (Earthquake) వణికించింది. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 5.5గా నమోదైంది. ఇవాళ ఉదయం పొరుగున ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh)లో 5.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నయాబజార్ ప్రాంతంలో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ తీవ్రతతోనే కోల్‌కతా పరిసర ప్రాంతాల్లోనూ భూమి కంపించింది.
https://x.com/_deep_pk/status/2027292890037411841
శుక్రవారం మధ్యాహ్నం సమయంలో భూమి కంపించింది. దీంతో భవనాలు, ఇళ్లలోని వస్తువులు ఊగిపోయాయి. ఈ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా.. ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయన తన ప్రసంగాన్ని ఆపి అలాగే పోడియం వద్ద నిలబడిపోయారు. ఆ సమయంలో కాన్ఫరెన్స్ హాల్‌లోని కెమెరాలు, ఇతర వస్తువులు ఊగుతూ కనిపించాయి. ఇక ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
https://x.com/ians_india/status/2027295071461425627
https://x.com/Nmspeak/status/2027292076644401314
Also Read..
అవినీతి, అరాచకమే.. కాంగ్రెస్ పాలన జోడెడ్లు
చీతాలకు ఆహారంగా మేకలు.. ఏడాదికి రూ.1.27 కోట్ల ఖర్చు
కేజ్రీవాల్ అవినీతిపరుడు కాదు.. కోర్టు తీర్పుపై మాజీ సీఎం భావోద్వేగం
సంబంధిత వార్తలు

Bangladesh | సరిహద్దుల్లో ముళ్లకంచెలకు భయపడం.. బెంగాల్ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్
మే 12, 2026

Kolkata | కోల్‌కతాలో అర్ధరాత్రి హైడ్రామా.. టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్
మే 6, 2026

West Bengal Elections | బెంగాల్లో ఏం జరుగుతోంది?.. ఈసీ సాయంతో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేస్తున్న బీజేపీ: టీఎంసీ
మే 1, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



