Narmada River | 11 వేల లీటర్ల పాలతో నర్మదా నదికి అభిషేకం.. నెట్టింట తీవ్ర చర్చ
Narmada River | ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా నర్మదా నది (Narmada River)కి భక్తులు (devotees) భారీస్థాయిలో పాలాభిషేకం నిర్వహించారు. సుమారు 11,000 లీటర్ల పాలను (11,000 Litres Of Milk) నదిలోకి ఒంపారు.
Narmada River | ఆధ్యాత్మిక వేడుకలో భాగంగా నర్మదా నది (Narmada River)కి భక్తులు (devotees) భారీస్థాయిలో పాలాభిషేకం నిర్వహించారు. సుమారు 11,000 లీటర్ల పాలను (11,000 Litres Of Milk) నదిలోకి ఒంపారు. ఆ పాల ఖరీదు సుమారు రూ.5.5 లక్షల నుంచి రూ.7.7 లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో పెద్ద ఎత్తున చర్చకు దారి (Sparks Debate) తీసింది. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొందరు దీనిని మత విశ్వాసానికి ప్రతీకగా భావించగా.. మరికొందరైతే తీవ్రంగా విమర్శిస్తున్నారు. భక్తి పేరుతో ఇంత పెద్ద మొత్తంలో పాలను వృధా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆహార పదార్థాలను నదిలో కలపడం వల్ల నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో దేశంలో పోషకాహార లోపంతో చాలా మంది బాధపడుతున్నారని.. ఇలా పాలను వృధా చేయడానికి బదులు వారికి దానం చేసిఉంటే ఎంతో కొంత ఉపయోగం ఉండేది కద అంటూ విమర్శిస్తున్నారు.
🚨SHOCKING | People offer 11,000 litres of milk to the Narmada River
This milk would cost roughly ₹5.5 lakh to ₹7.7 lakh! pic.twitter.com/jFz5TTK3BH
— The Tatva (@thetatvaindia) April 9, 2026
Also Read..
అప్పటి వరకూ టెహ్రాన్ చుట్టూనే అమెరికా సైన్యం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరికలు
ప్రజలు ఆశించిన పాలన రాలే.. రేవంత్ కంటే కేసీఆర్ పాలన బాగుంది: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. లేదంటూ ధ్వంసమే.. హర్మూజ్‌పై పట్టుకు ఇరాన్ కొత్త ప్లాన్
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



