Virosh Wedding | ఉదయ్‌పూర్‌లో విరోష్.. ఎయిర్‌పోర్ట్‌లో కెమెరా కంటికి చిక్కిన ఫ్యామిలీ.. పెళ్లి పనులు షురూ..!
ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో టాలీవుడ్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి అంగరంగ వైభవంగా ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఫిబ్రవరి 23న సోమవారమే విరోష్ ఫ్యామిలీ ఉదయ్‌పూర్‌లో లాండ్ అయింది.
Virosh Wedding | ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరుతో టాలీవుడ్ సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి అంగరంగ వైభవంగా ఉదయ్‌పూర్‌లో ఫిబ్రవరి 26న జరగనున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఫిబ్రవరి 23న సోమవారమే విరోష్ ఫ్యామిలీ ఉదయ్‌పూర్‌లో లాండ్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి పెళ్లి వేడుక ఐటీసీ మెమోంటోస్కి విజయ్, రష్మిక ఫ్యామిలీ బయలుదేరే సమయంలో కెమెరా కంటికి చిక్కారు. విజయ్, రష్మిక, విజయ్ తమ్ముడు ఆనంద్, రష్మిక తల్లి, చెల్లి, ఇతర కుటుంబ సభ్యులు కెమెరాకు చిక్కారు. ఆ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ

రష్మిక మందన్నా చెల్లి, తల్లి

సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



