KGF Co-Director Son Died | లిఫ్ట్‌లో ఇరుక్కొని కేజీఎఫ్ కో డైరెక్టర్ కొడుకు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం
తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయం అవుతున్న కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు.
KGF Co-Director Son Died | ప్రముఖ కన్నడ దర్శకుడు, కేజీఎఫ్ మూవీ కో డైరెక్టర్ కీర్తన్ నాదగౌడ కొడుకు సొనార్ష్ కే నాదగౌడ లిఫ్ట్‌లో ఇరుక్కొని మృతి చెందాడు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమ సోనార్ష్ మృతికి సంతాపం ప్రకటించింది. నాలుగున్నర ఏళ్ల వయసు ఉన్న సోనార్ష్ ప్రమాదవశాత్తు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి మృతి చెందడం బాధించిందని టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. ఎక్స్ వేదికగా ఆయన తన సంతాపాన్ని ప్రకటించారు.
తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయం అవుతున్న కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. కీర్తన్, ఆయన భార్య సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి శివైక్యం చెందిన విషయం తెలిసి తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానన్నారు. కీర్తన్, సమృద్ధి దంపతులకు పవన్ తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పుత్ర శోకం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని ఆ దంపతులకు పరమేశ్వరుడు ఇవ్వాలని పవన్ వేడుకున్నారు.
దర్శకుడు శ్రీ కీర్తన్ నాదగౌడ కుమారుడి దుర్మరణం మనస్తాపం కలిగించింది
తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడిగా పరిచయమవుతున్న శ్రీ కీర్తన్ నాదగౌడ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం ఎంతో ఆవేదనకు లోను చేసింది. శ్రీ కీర్తన్, శ్రీమతి సమృద్ధి పటేల్ దంపతుల కుమారుడు చిరంజీవి సోనార్ష్ కె.నాదగౌడ…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) December 15, 2025
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | బాస్ రఫ్ఫాడించడం ఖాయం – ఓటీటీ కోసం చిరంజీవి టాక్ షో – మెగా వెర్స్ ప్రోమో రిలీజ్
నవంబర్ 24, 2026

Janasena Telangana | తెలంగాణలో జనసేన భారీ ప్రక్షాళన: పాత కమిటీలన్నీ రద్దు.. స్థానిక సంస్థలు, 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహం!
నవంబర్ 12, 2026

Poonam Kaur | పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై పూనమ్ కౌర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు
నవంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



