Daggubati Family | దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత.. నాంపల్లి కోర్టుకు హీరో వెంకటేశ్ కుటుంబం
దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత (Deccan Kitchen hotel) వ్యవహారంలో సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ కుటుంబం (Daggubati Family) నాంపల్లి కోర్టుకు హాజరుకానుంది. జనవరి 9న వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
G
Ganesh sunkari
Movies | Jan 9, 2026, 11.45 am IST

















