Lentils | పప్పు తిన్నాక గ్యాస్ ట్రబుల్‌కు కారణం ఇదే.. ఇలా చేస్తే సమస్య ఉండదు..
Lentils | భారతీయులు అన్ని రకాల పప్పు దినుసులను అధికంగా తింటారన్న విషయం అందరికీ తెలిసిందే. కందిపప్పు, శగనపప్పు, మినప పప్పు, పెసర పప్పు.. ఇలా అనేక రకాల పప్పు దినుసులను అందరూ తింటుంటారు. అయితే పప్పు తింటే కడుపు ఉబ్బరం వస్తుందని, గ్యాస్ అధికంగా ఉత్పత్తి అవుతుందని చాలా మంది విశ్వసిస్తారు.
M
Mahesh Reddy B
Health | Jan 5, 2026, 6.56 am IST

















