Iran | ఇరాన్లో ఆందోళనలు ఉధృతం.. గట్టిగా హెచ్చరించిన ట్రంప్
Iran | ఇరాన్ (Iran)లో ఆర్థిక సంక్షోభంతో ప్రారంభమైన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. ఈ అల్లర్లను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఇరాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుండగా మృతుల సంఖ్య 42కు చేరింది. వేల సంఖ్యలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.
A
A Sudheeksha
International | Jan 9, 2026, 2.42 pm IST

















