Earthquake | దాడుల వేళ ఇరాన్‌ను వణికించిన భూకంపం
Earthquake | ఇజ్రాయెల్-అమెరికా దాడులతో అట్డుడుకుతున్న ఇరాన్ (Iran)లో భూకంపం (Earthquake) సంభవించింది.
International | Published On Mar 3, 2026, 2.36 pm IST
Earthquake | ఇజ్రాయెల్-అమెరికా దాడులతో అట్డుడుకుతున్న ఇరాన్ (Iran)లో భూకంపం (Earthquake) సంభవించింది. మంగళవారం ఉదయం గెరాష్ (Gerash) ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 4.3గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇప్పటికే యుద్ధవాతావరణం నెలకొన్న వేళ ఈ ప్రకంపనలు భయాందోళనలను రేకెత్తించాయి. అయితే, భూకంపం తీవ్రత స్వల్ప స్థాయిలోనే ఉండటంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. మరోవైపు ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా తీవ్రస్థాయిలో వైమానిక దాడులు చేస్తోంది. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెర్మాన్ ఎయిర్‌బేస్‌పై జరిగిన దాడిలో కనీసం 13 మంది ఇరాన్ సైనికులు మరణించినట్లు స్థానిక మీడియా నివేదిస్తోంది.
Also Read..
ఇరాన్ దాడుల వేళ.. దుబాయ్ మాల్‌కు వెళ్లిన యూఏఈ పాలకులు
ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్‌వర్క్.. ఖమేనీ కదలికలను ఇజ్రాయెల్ ఎలా ట్రాక్ చేసిందంటే..?
సంబంధిత వార్తలు

Earthquake | ఈశాన్య రాష్ట్రాలను వణికించిన భూకంపం.. పరుగులు తీసిన జనం
ఏప్రిల్ 21, 2026

Earthquake | జపాన్ను కుదిపేసిన శక్తిమంతమైన భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. ప్రజలు బయటకు రావొద్దు
ఏప్రిల్ 20, 2026

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



