King Cobra | పడక గదిలోకి దూరిన నాగుపాము.. పరుగులు పెట్టిన కొత్త దంపతులు..
King Cobra | కొత్తగా పెళ్లైంది.. హానీమూన్ కోసం థాయ్‌లాండ్ వెళ్లారు. ఇక ఓ హోటల్‌లో దిగారు. రాత్రంతా ఏకాంతంగా గడిపిన ఆ జంటకు తెల్లారేసరికి భయానక వాతావరణం ఎదురైంది. ఊహించని అతిథి ప్రవేశంతో ఆందోళనకు గురై పరుగులు పెట్టారు.
International | Published On Mar 31, 2026, 7.46 am IST
King Cobra | త్రినేత్ర.న్యూస్ : వారిద్దరూ కొత్త దంపతులు.. ఇక హానీమూన్ కోసమని థాయ్‌లాండ్ వెళ్లారు. స్థానికంగా ఉన్న కాబ్రీ హోటల్‌లో దిగారు. ఈ జంట గాఢ నిద్రలోకి జారుకున్నాక.. బుసలు కొడుతున్న శబ్దం వినిపించింది. ఇద్దరిలో ఒకరు కాస్త కంగారు పడ్డారు. దెయ్యం ప్రవేశించిందా అని ఆలోచించారు. మొత్తానికి వారికి నిద్ర పట్టడం లేదు. ఒకరు లేచి చూడగా.. బెడ్‌కు సమీపంలో పడగ విప్పిన నాగుపామును చూసి ఆందోళనకు గురైన వారు కేకలు పెట్టారు.
సమాచారం అందుకున్న హోటల్ సిబ్బంది గదిలో తనిఖీలు చేపట్టగా, మంచం కింది భాగంలో ఓ పొడవైన నాగుపాము ప్రత్యక్షమైంది. స్నేక్ క్యాచర్ చాకచక్యంగా నాగుపామును పట్టేశాడు. అనంతరం దాన్ని అక్కడ్నుంచి తరలించారు. దీంతో కొత్త దంపతులతో పాటు హోటల్ సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నాగుపాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
What the hell is this?!
A couple checked into a hotel in Krabi. Around 5 AM, one partner suddenly got up, ran out of the room crying and shouting that there was a snake on the bed—right by their head.
The partner sleeping in the other bed first thought it was a ghost or… pic.twitter.com/SeX5QYxr1m
— Pure Guava (@pureguava10300) March 28, 2026
సంబంధిత వార్తలు

Air India Express Plane | ఎయిర్ ఇండియా విమానం హార్డ్ ల్యాండింగ్.. తప్పిన పెను ప్రమాదం
మార్చి 11, 2026

Indians | 2025లో భారతీయులు ఎక్కువగా వెళ్లిన దేశాలు ఇవే.. టాప్ 3లో ఉన్నవి ఏవి అంటే..?
ఫిబ్రవరి 28, 2026

Suicide | పెళ్లైన మరుసటి రోజే పెళ్లాన్ని కొట్టి.. మనస్తాపంతో ఉరేసుకున్న నవ వరుడు
ఫిబ్రవరి 24, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



